శ్రీ బ్రుహదీశ్వర ఆలయం (తంజావూరు) తమిళనాడు

0
112

పుణ్యక్షేత్రం :

తమిళనాట ఆలయాల ప్రత్యేక కధనం:

శ్రీ బ్రుహదీశ్వర ఆలయం (తంజావూరు) తమిళనాడు
ఆలయ చరిత్ర:

భారతదేశం లోనే అతి పెద్ద ఆలయం ఇది

రాజ రాజ చోళుడు ఈ ఆలయాన్ని 1000వసంతల ముందు నిర్మించాడు

ప్రపంచం లో ఎక్కడ లేని శిల్పాకళ వైభవం

దాదాపు రెండు వందల అడుగులకు పైన వున్న ఆలయ గోపురాలు

గ్రానైట్ రాయితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది

ఎలా కట్టారు అన్నది ఇప్పటికీ అంతుచిక్కని వైనం

Also READ:   పెళ్లి చేసే దేముడు....

సాంకేతిక పరిఘ్నానాలు ఎన్నో వున్న ఈ కాలం లో కూడా ఇలాటి ఆలయం కట్టడం సాద్యం కాదు

జీవితం లో ఒక్కసారి దర్శించినా జన్మదన్యo
స్వామి వైభవం:

ఇక్కడ వున్న స్వామి భారతదేశం లోనే పెద్ద లింగంగా వ్యవహరిస్తారు  స్వామితో సమానంగా నంది కూడా బారిగా వుండటం విశేషం

స్వామి దాదాపు ఎనిమిది అడుగులకు పైన పొడవు ఐదు అడుగులకు పైన వెడల్పు వుండటం అబ్బుర పరిచే విషయం

నంది ఐదు అడుగులకు పైన వీర గంభీరంగా వుండటం విశేషం

Also READ:   కుమారక్షేత్రమే... సుబ్రహ్మణ్య క్షేత్రం

ఇక్కడ స్వామి అసలు పేరు  రాజరాజేశ్వరుడు

కానీ ఆలయం నిర్మించిన రాజ రాజ చోళుడు

స్వామికి బ్రుహదీశ్వరుడిగా నామకరణం చేసాడు

బ్రుహదీశ్వర అంటే గొప్పవాడు అని అర్దం  అందుకే ఈ స్వామికి ఆ నామం పెట్టరు అని ప్రాతిది
ఎందరో మాహానుభావులు అందరికీ వందనం

Please View My Other Sites