శ్లోకం

Advertisement

శ్లోకం:-
అవాక్షర మనాయుష్యం నిస్వరం వ్యాధి పీడనం|
అక్షరం శస్త్ర రూపేణ వజ్రం పతతిమస్తకే|| పాణినీయశీక్ష |

అర్థం:- ఎవరైతే మంత్రాన్ని అక్షర దోషాలతోగాని, అపస్వరముతో గాని చెబుతారో వారిని ఆ అక్షరమే ఆయుధ రూపంలో… ఆయుష్షు క్షీణించి , వ్యాధి రూపంలో పీడించి, జ్ఞాపకశక్తి పూర్తిగా నశింపచేస్తుంది అని మనకు ‘పాణినీయ శీక్ష’ లో చెప్పబడింది. అందుకని మంత్రాన్ని గురు ముఖంగా నేర్చుకోవాలి.. వల్లించాలి.

మన స్వంత ప్రయోగాలు చేయవద్దు.

READ:   అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా

Originally posted 2018-06-29 11:58:58.