సూర్య నమస్కారం

1, 12 భంగిమలు – శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరక కదలికలో సమతుల్యత సాధించవచ్చు. వెన్ను, మెడ, భుజ కండరాలు బలపడతాయి.
2, 11 భంగిమలు- వెన్నుపూస, పిక్కలు, పిరుదులు బలపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
3, 10 భంగిమలు- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. థైరాయిడ్, పీయూష గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది.
4,9 భంగిమలు- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
5, 8 భంగిమలు- గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.
6 వ భంగిమ- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
7 వ భంగిమ- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుపూస బలంగా మారడానికి ఉపకరిస్తుంది.
ఇతర ప్రయోజనాలు
సూర్య నమస్కారం చేస్తే ఏరోబిక్స్‌ చేసినట్టే.

Related:   Food, Health, & You - Live Longer, Prevent & Reverse Illness

శ్వాస నియంత్రణలోకి వస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.

బరువు తగ్గి జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలపడతాయి.

మధుమేహం, రక్తపోటు అదుపులోకి వస్తాయి.

మానసిక ఆందోళనలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *