స్వామీ! భార్యను లొంగదీసుకోవడమెలా?

0
107

Please View My Other Sites

స్వామీ! భార్యను లొంగదీసుకోవడమెలా?

అది నీ వల్ల అయే పని కాదు గాని,
భార్యను ప్రసన్నం చేసుకొనే మార్గం అలవరచుకో!

శెలవియ్యండి స్వామీ!

1 “భోజనానికి రండి” అని పిలవగానే, ఎప్పుడూ ఆహారం మొహం చూడని వాడి లాగ పరిగెట్టకుండా
“ఇద్దరమూ కలిసి తిందామంటేనే వస్తా”నను,
2 “సాయంత్రం ఇంటికొస్తూ భార్యను మెప్పించగలిగే చిన్నో, చితకో ఇంటికి పట్టుకెళ్ళి, అపురూపంగా భార్య చేతిలో పెట్టు,
ఆ తరువాత కాఫీ తాగుతూ,
“మీ అమ్మగారి నడుమునొప్పి తగ్గిందా, మీ నాన్నగారికి దగ్గు తగ్గిందా”
వంటివి కొసరి, కొసరి అడుగు,
3 ఎప్పుడైనా నీ మీద తిరగబడితే శ్రీక్రిష్ణ భగవానుని స్పూర్తి పొందు,

Also READ:   శివరాత్రి స్పెషల్

ప్రస్తుతం ఇవి పాటించు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here