హాట్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. చేలరేగిన రూమర్లు..


శ్రీలంకలో న్యూస్ రీడర్‌గా

లోస్లియా మారియానేశన్ బిగ్‌బాస్ షోలో పాల్గొనకముందు శ్రీలంకలో న్యూస్ రీడర్‌గా పనిచేసేవారు. కమల్ హాస్ట్‌గా వ్యవహరించే షోలో పాల్గొన్న తర్వాత ఈ అమ్మాయి జాతకం మారిపోయింది. తమిళంలో క్రేజీ హీరోల సరసన నటించే అవకాశాలే కాకుండా భారీ రెమ్యునరేషన్‌తో ఛాన్సులు తన ముందుకు వచ్చాయి. బిగ్‌బాస్‌లో కెవిన్‌తో రొమాన్స్ వివాదంగా మారింది.

ఇప్పటికే పెళ్లి జరిగిందని,

ఇప్పటికే పెళ్లి జరిగిందని,

తాజాగా లోస్లియా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్నది. ఆమెకు ఇప్పటికే పెళ్లి జరిగిందని, ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో విహారం చేస్తున్నాయి. అయితే ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోల్లో ఎంత వాస్తవముందంటే సరైన సమాధానం లభించడం లేదు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం పెళ్లి కాలేదంటూ వార్తలను కొట్టిపడేస్తున్నారు.

READ:   రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ .. షాక్‌లో నిధి అగర్వాల్
-->

ఓ వ్యక్తితో అతి సన్నిహితంగా

ఓ వ్యక్తితో అతి సన్నిహితంగా

ఇలాంటి రూమర్ల మధ్య లోస్లియా ఓ వ్యక్తితో అతి సన్నిహితంగా ఉన్న వీడియో మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే అది వాస్తవమైన వీడియో కాదని, ఎవరో కావాలని ఆమెను బజారుకీడ్చే పనికి పూనుకొన్నారని స్నేహితులు పేర్కొంటున్నారు. ఇలా పెళ్లి ఫోటోలు, వీడియోలతో లోస్లియా జీవితం వివాదాల్లో కూరుకుపోతున్నది.

ప్రపంచమనేది అబద్దాల పుట్ట

ప్రపంచమనేది అబద్దాల పుట్ట

తనపై వస్తున్న వార్తలు, రూమర్లపై లోస్లియా డైరెక్ట్‌గా స్పందించారు. ఈ ప్రపంచమనేది అబద్దాల పుట్ట. ఆ ప్రపంచంలో నెగిటివిటీ, భయాలు కూడా ఎక్కువే. అలాంటి వాటిని వదిలేసి జీవితాన్ని ఉల్లాసభరితంగా మార్చుకోవాలి. దాంతో ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని వెలుగు ఉంటాయి. ఏదో ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసుకొంటే అవి మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయి అని లోస్లియా పేర్కొన్నారు.

READ:   Anil Ravipudi's next film confirms the title
-->

ఫ్రెండ్స్ అనే చిత్రంలో

ఫ్రెండ్స్ అనే చిత్రంలో

ప్రస్తుతం ఫ్రెండ్స్ అనే చిత్రంలో హీరోయిన్‌గా లోస్లితా ఆఫర్‌ను దక్కించుకొన్నది. యాక్షన్ కింగ్ అర్జున్, క్రికెటర్ హర్బజన్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రానికి జేపీఆర్ దర్శకుడు. అలాగే మరో తమిళ చిత్రానికి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలో ఈ భామ బిజీగా కావడం తథ్యం అంటున్నాయి సినీ వర్గాలు.