💧💧2050 లో వార్తా సమాహారం

0
113

Please View My Other Sites

💧💧2050 లో వార్తా సమాహారం..

* * * * *

ఈరోజు వార్తలు..

🏠 నెల్లూరు నగరంలో తాళం వేసిన ఇంట్లో ఉన్న మూడు బిందెల నీళ్ళు దొంగిలించిన దుండగులు , వారి కోసం పోలీసుల వెతుకులాట..

👫మూడు సంవత్సరాల పాపని lkg లో చేర్చుకోవడానికి రెండు బిందెల నీటిని అడిగిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్..

🙋ఇంట్లో ఉన్న నాలుగు బిందెల నీటిని తీసుకుని ప్రియుడితో పారిపోయిన వివాహిత – నాలుగు బిందెల నీటిని అప్పగించాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త.

Also READ:   కోడి గుడ్లు

💂రెండు బిందెల నీటిని ఇస్తే ఒకే సంవత్సరంలో 50 బిందెల నీటిని ఇస్తాం అనే నీటి మోసగాళ్ళ బృందం నుండి జాగ్రత్తగా ఉండాలని ప్రజలని హెచ్చరించిన ప్రభుత్వం.

😎 మేము అధికారంలోకి వస్తే రేషన్ షాపులో మూడు బిందెల నీటిని ఉచితంగా ఇస్తామన్న ప్రతిపక్షం – ఇది సాధ్యం కాదని ఖండించిన అధికారపక్షం

🚀భూమి నుండి గురుగ్రహం మీదకి రాకెట్ ద్వారా దొంగతనంగా పంపిన 20,000 లీటర్ల నీటిని స్వాధీనం చేసుకున్న గగన రక్షకభటులు

🏦 ప్రపంచ నీటి బ్యాంకు నుండి 50 కోట్ల లీటర్ల నీటిని అప్పుగా తీసుకున్న ఇండియా

👪దేశ ప్రజలంతా నెలకి ఒకసారి మాత్రమే స్నానం చేయాలని , స్నానానికి రెండు చెంబుల నీటిని మాత్రమే వినియోగించాలని చట్టం చేసిన కేంద్రప్రభుత్వం – స్వాగతించిన ప్రతిపక్షం

Also READ:   గొడవ

⛲ఈరోజు నీటి ధరల వివరాలు..
బావి నీరు ఒకలీటరు – 4364/-
నది నీళ్ళు ఒక లీటరు – 8749/-
శుద్ధి చేసిన నీరు లీటరు – 12542/- రూపాయల లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి.

* * * * *

🌴 చెట్లు నాటుదాం , కాలుష్యాన్ని తగ్గిద్దాం – రాబోయే తరం వారికి ఇలాంటి సంఘటనలు ఎదురవకుండా చూద్దాం

😄 ఇది నవ్వడానికి కాదు 😡 ఆలోచించడానికి..

మరణం అందరికి ఉంది కాని …. మరణించాలని ఎవరూ అనుకోరు.
ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది..

Also READ:   సంక్రాంతి ముగ్గు

🆚భోజనం అందరికీ కావాలి కాని…. ఎవరూ వ్యవసాయం చేయాలనుకోరు.

🆚నీరు అందరికి కావాలి కానీ …. నీటి వనరులు రక్షించ డానికి ఎవరూ ప్రయత్నం చేయరు.

🆚పాలు అందరికీ కావాలి కానీ…ఆవు ను పాలించాలని ఎవరూ అనుకోరు.

🆚నీడ అందరికి కావాలి కాని…. చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

🆚భార్య అందరికి కావాలి….కాని ఆడ పిల్లలు పుట్టాలనీ… వారిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

🆚ఈ మెసేజ్ చదివి వాహ్! వాహ్!!! అనేవారు ఉంటారు…. కాని వాటిని నలుగురికి పంపి చైతన్య పరచాలనీ ఎవరూ అనుకోరు……..
అనుకునేవారు పంపి నిరూపించు కోగలరు.
🏃🏃‍♀✍✌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here