Home Recipes ఉసిరి కాయ పచ్చడి

ఉసిరి కాయ పచ్చడి

- Advertisement -

ఉసిరి కాయ పచ్చడి .
మామూలుగా   సీజన్  లో  ఉసిరికాయ ముక్కలు గా తరుగుకుని   మెత్తగా   రోటిలో  తొక్కుకుని  లేదా  మిక్సీ లో వేసుకుని  ఒక జాడీలో  బాగా  నొక్కి పెట్టి , మూడు రోజులు  అలాగే   కదపకుండా  ఉంచి  నాలుగవ  రోజు  ఒక  బేసిన్  లోకి   తీసుకుని   సరిపడా  ఉప్పు  మరియు  పసుపు  వేసి  తిరిగి  జాడీలోకి  తీసుకుని   పెట్టుకుంటాము.
దానిని  ఉసిరికాయ  నూరని  పచ్చడి  అంటాము .
ఈ  పచ్చడి  పూర్తిగా  సంవత్సరం  నిల్వ ఉంటుంది .
ఎవరికైన  పొరపాటున   జాడిపై  పొర  లాగా  కట్టినా , అది  బూజు  అనుకుని  పచ్చడి  మొత్తము   పారేయవద్దు .
అది  ఉసిరికాయ  పచ్చడి  సహజ  లక్షణం .
ఆ  పై  పొర  తీసేస్తే  లోపల  పచ్చడి  అంతా  Fresh  గా  ఉంటుంది .
ఇక  ఉసిరికాయ  పచ్చడి  తయారీ  విధానము
కావలసినవి.
నూరని  ఉసిరి కాయ  పచ్చడి  —  ఒక   కప్పు .

ఎండుమిరపకాయలు  —  10 .

మెంతులు  —  పావు  స్పూను

మినపప్పు  —   స్పూను

ఆవాలు  —  అర  స్పూను

ఇంగువ  —  కొద్దిగా

నూనె  —  నాలుగు  స్పూన్లు
తయారీ  విధానము .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి   నూనె మొత్తము వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు  , మినపప్పు  , మెంతులు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  మిక్సీ లో  ముందుగా   ఎండుమిరపకాయలు  వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .
తర్వాత  మిగిలిన పోపు  , మరియు  ఉసిరి కాయ  పచ్చడి  కూడా  వేసి  మిక్సీ   వేసుకోవాలి .
తర్వాత  వేరే  గిన్నెలోకి  పచ్చడి  తీసుకోవాలి .
నిల్వ  పచ్చడి  పెట్టే సమయంలో నే  సరిపడా  ఉప్పు వేసుకుంటాము  కనుక  ఇంక   మరలా ఉప్పు  వేయనవసరం  లేదు.
అంతే  పుల్ల  పుల్ల గా  ఎంతో  రుచిగా  ఉండే  ఉసిరి కాయ  పచ్చడి  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ నూరిన పచ్చడి  నాలుగు  రోజులు  నిల్వ  ఉంటుంది .
భోజనము లో  మొట్టమొదట గా  ముందు  వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకుని  కలుపుకు  తినాలి .
అద్భుతమైన   రుచిగా  ఉంటుంది .

Originally posted 2019-03-14 10:04:39.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

కరోనా వైరస్ మీ శరీరంలోకి ఎంటర్ అయితే ఏమి చేస్తుందో మీకు తెలుసా?

కరోనా వైరస్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు కరోనావైరస్ నీటి బిందువులను వ్యాపిస్తుంది మరియు ఈ నీటి బిందువులు...
- Advertisement -

చాణక్య నీతి : ఇలాంటి లక్షణాలుండే భాగస్వామిని ఎంచుకుంటే.. మీ జీవితం సుఖమయం…

మనిషి ఒక సామాజిక జంతువు.. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి ఒంటరిగా జీవించలేడు. మన చుట్టూ ఎందరో ప్రజలు ఉన్నారు. స్నేహితులు, సామాజిక పరిచయం ఉన్నవారు,...

Dr. Joe Vitale’s Inner Child Meditation

Product Name: Dr. Joe Vitale's Inner Child Meditation Click here to get Dr. Joe Vitale's Inner Child Meditation at discounted price while it's still available... All...

VSSL — Jim Wolfe’s Confidence Formula

Product Name: VSSL — Jim Wolfe's Confidence Formula Click here to get VSSL — Jim Wolfe's Confidence Formula at discounted price while it's still available... All...

Related News

Affiliate Products ~ Gabrielle Alizay

Product Name: Affiliate Products ~ Gabrielle Alizay Click here to get Affiliate Products ~ Gabrielle Alizay at discounted price while it's still available... All orders are...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here