2 పెగ్గులు

0
108

శ్రీమతి ఆనంద్: ఈ మధ్య మీరు చాలా మారారు. నాతో సరిగా మాట్లాడటం లేదు

ఆనంద్: అదేం లేదు, కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంది

శ్రీమతి: ఎప్పుడూ ఇలాగే చెప్తున్నారు, నా దగ్గర ఎదో దాస్తున్నారనిపిస్తుంది..

ఆనంద్: కించం టెన్షన్ లో ఉన్నాను, దయచేసి సతాయించకు ప్లీజ్…

శ్రీమతి: మీ టెన్షన్లు నాకు చెప్తే ఇద్దరం కలిసి వాటికో పరిష్కారం వెతుకుతాం కదా, చెప్పండి

.
.
.
.

.
.
..
.

.

ఆనంద్: మార్చ్ నెలాఖరు వస్తోంది కదా
1. Income tax ఫైల్ చేయాలి
2. ప్రాపర్టీ టాక్స్ కట్టాలి
3. ఆఫీస్ లో టార్గెట్ అవ్వలేదు
4. అప్పు దొరకడం లేదు
5. బాస్ బాగా క్లాస్ పీకాడు

Also READ:   సంభాషణ

ఇలా చెప్పుకుంటూ పోతే ……

శ్రీమతి ఆనంద్: ఇప్పుడు ఈ నాటకాలన్నీ సాయంత్రం 2 పెగ్గులు ఎక్కువ తాగటానికి కదా???