Category: Bhakti

తనోట శక్తి ఆలయం

పాకిస్తాన్ , శక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వందల బాంబుల కురిపించింది తుస్సుమన్నాయి, 90 యుద్ద ట్యాంకులు ఒక్క అడుగు ముందుకు కదల్లేదు, ఇవి కల్పిత కథలు కాదు -జరిగిన యధార్థ సంఘటనలు పాకిస్తాన్ – భారత్ ను ఆక్రమించాలని కుతంత్రం పన్నింది 1965నాటి సంఘటన ఇది,పాకిస్తాన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి,భారత్ దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు ఎందుకంటే అంతకు మూడేళ్ళ క్రితమే చైనాతో పెద్ద యుద్ధమే జరిగింది, ఇదే అదునుగా భారత్ పై పాకిస్తాన్ […]

నీ భక్తి ఎంత?

?? నీ భక్తి ఎంత? కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా…దానిపై ‘నా భక్తుని కొరకు’ అని రాసి ఉంది. ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే… అది మట్టిపాత్రగా మారిపోయింది. విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ […]

కోటి తీర్థాల పుణ్య‌ఫ‌లం.. తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినం 12-7-2019

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉 *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷* కోటి తీర్థాల పుణ్య‌ఫ‌లం.. తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినం 12-7-2019 విశిష్ట‌త ఎంతో గొప్ప‌ది.. ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, […]

దాక్షారామం

  తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ( దాక్షారామం ) సమీపం లో గల కోటిఫలి ( కోటిపల్లి ) , అక్కడ కోలువై ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ( శివుడు ) ని దర్శించుకుని తరిద్దాం . నల్లనయ్య ఇక్కడ సిద్ది జనార్ధనిడిగా పూజలందుకుంటున్నాడు . ఈ ప్రదేశం లో ఏపని చేసిన కోటి ఫలితాల్ని ఇస్తుందని చేబుతారు. ఎప్పుడు పట్నాల్లో ఉంటూ పచ్చటి పొలాలకు దూరంగా ఉంటూన్నవారికి కోటిపల్లి యాత్ర చిరకాలం గుర్తుండి పోతుంది […]

ప్రతి ఒక్క హిందువు నిత్యం పాటించ వలసిన నియమాలు

ప్రతి ఒక్క హిందువు నిత్యం పాటించ వలసిన నియమాలు 1. నిలబడి భోజనం చేయకూడదు, త్రిసంధ్యలలో నిద్రించకూడదు. 2. ఆహారం తినే ముందు దైవానికి నివేదన చేయాలి. 3. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు. 4. మూత్ర విసర్జన నిలబడి చేయకూడదు. మూత్ర విసర్జన తరువాత కాళ్ళు కడుక్కొని. పుకిలిన్చి ఇంట్లోకి రావాలి. 5. మలవిసర్జన, మూత్రవిసర్జన తరువాత కాళ్ళు చేతులు ముఖం శుబ్రంగా కడుక్కొని, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మాధవాయ […]

గుడికి ఎందుకు వెళ్ళాలి?

✍గుడికి ఎందుకు వెళ్ళాలి?? ??????????? ?మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుం ది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. ????????????????? ?గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి […]

నిత్యాభిషేకం లేని శివలింగం

నిత్యాభిషేకం లేని శివలింగం . తమిళ నాడు లో కుంభకోణం తంజావూర్ జిల్లాలోని కుంభకోణం ఉంది ఇక్కడి కుమ్భేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. 350 అడుగుల పొడవు,156అడుగుల వెడల్పు ఉన్న పెద్ద ఆలయం పది అంతస్తుల గోపురం ఇక్కడి ఒక వింత. అమ్మవారు మంగళాంబిక .. గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుక తో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల కుమ్భేశ్వరుడయ్యాడు […]

వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం)

వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం) నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః నమోహంకారలింగాయ […]

దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం

దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం భాగవతంలో దశమ స్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమ స్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాస భగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేశారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమ స్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చింది. ‘మహానుభావా! భూలోకంలో ఎందఱో రాజులు భూమి పతులమని […]

అష్టమూర్తి లింగములు

??????????? ॐ ఓం నమః శివాయ ॐ అష్టమూర్తి లింగములు పంచభూతలింగములు అనగానే అయిదు క్షేత్రములు గుర్తుకు వస్తాయి. ౧. పృథ్వీలింగం – కాంచీపురంలోని ఏకామ్రేశ్వర లింగము ౨. జలలింగం – తమిళనాడులోని తిరుచునాపల్లి శ్రీరంగానికి సమీపంలోని జంబుకేశ్వర లింగం ౩. అగ్నిలింగం – అరుణాచలంలోని అరుణాచలేశ్వర లింగం ౪. వాయులింగం – శ్రీకాళహస్తీశ్వర మహాలింగం ౫. ఆకాశలింగం – చిదంబరేశ్వర లింగం ఈఅయిదు ఉన్న క్షేత్రం ఈ శరీరం. 6. సూర్యలింగం: ప్రొద్దున్నే ఆకాశంలో చూస్తే […]