Category: Temples

తనోట శక్తి ఆలయం

పాకిస్తాన్ , శక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వందల బాంబుల కురిపించింది తుస్సుమన్నాయి, 90 యుద్ద ట్యాంకులు ఒక్క అడుగు ముందుకు కదల్లేదు, ఇవి కల్పిత కథలు కాదు -జరిగిన యధార్థ సంఘటనలు పాకిస్తాన్ – భారత్ ను ఆక్రమించాలని కుతంత్రం పన్నింది 1965నాటి సంఘటన ఇది,పాకిస్తాన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి,భారత్ దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు ఎందుకంటే అంతకు మూడేళ్ళ క్రితమే చైనాతో పెద్ద యుద్ధమే జరిగింది, ఇదే అదునుగా భారత్ పై పాకిస్తాన్ […]

దాక్షారామం

  తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ( దాక్షారామం ) సమీపం లో గల కోటిఫలి ( కోటిపల్లి ) , అక్కడ కోలువై ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ( శివుడు ) ని దర్శించుకుని తరిద్దాం . నల్లనయ్య ఇక్కడ సిద్ది జనార్ధనిడిగా పూజలందుకుంటున్నాడు . ఈ ప్రదేశం లో ఏపని చేసిన కోటి ఫలితాల్ని ఇస్తుందని చేబుతారు. ఎప్పుడు పట్నాల్లో ఉంటూ పచ్చటి పొలాలకు దూరంగా ఉంటూన్నవారికి కోటిపల్లి యాత్ర చిరకాలం గుర్తుండి పోతుంది […]

నిత్యాభిషేకం లేని శివలింగం

నిత్యాభిషేకం లేని శివలింగం . తమిళ నాడు లో కుంభకోణం తంజావూర్ జిల్లాలోని కుంభకోణం ఉంది ఇక్కడి కుమ్భేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. 350 అడుగుల పొడవు,156అడుగుల వెడల్పు ఉన్న పెద్ద ఆలయం పది అంతస్తుల గోపురం ఇక్కడి ఒక వింత. అమ్మవారు మంగళాంబిక .. గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుక తో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల కుమ్భేశ్వరుడయ్యాడు […]

శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలు జిల్లా ఆంద్రప్రదేశ్

#శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలు జిల్లా ఆంద్రప్రదేశ్ ************************* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వున్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం ‘యాగంటి’. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు) తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలామంది వినే వుంటారు. కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం వుంది. చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు.. ఆ […]

అహోబిళం

అహోబిళం ********** పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు దగ్గరలో సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు ఎన్నో […]

దశభుజ_గణపతి దేవస్థానం. #రాయదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్

#దశభుజ_గణపతి దేవస్థానం. #రాయదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి వైభవాన్ని చూడాల్సిందే! ఏనుగు మొహం, చాట చెవులు, బానపొట్ట…గణపతి రూపం జగద్విఖ్యాతం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో కొలువైన గజాననుడి రూపం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. మరుగుజ్జు స్వామి కాస్తా […]

శకుని

#శకుని ఆ పేరే ఒక సంచలనం ఆ పాత్రే అత్యంత విలక్షణం భారత ఇతిహాస పుటలపై తనపేరు ను సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఒకే ఒక్కడు. పరమ శివభక్తుడు. తన చతురత తో కురువంశాన్ని కూకటివేళ్లతో పెకలించాలనే లక్ష్యంగా ఎత్తులు పై ఎత్తులు వేసి కధ నడిపిన శకుని కధ ఈ రోజు తెల్సుకుందాం శకుని గాంధార రాజ్యం లోని సుభల దేశాధీశుడైన సౌబలుడికి గల వందమంది కుమారులలో చిట్టచివరి వాడు. వందమంది సోదరులకు ఒకే ఒక్క సోదరి […]

ఉజ్జ‌యినిపుర మ‌హాకాళేశ్వ‌ర్‌

ఉజ్జ‌యినిపుర మ‌హాకాళేశ్వ‌ర్‌ ??????????? పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్టమైనదిగా వెలుగొందుతోంది మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం. ఆ ఉమామహేశ్వరుడిని దర్శించినంత మాత్రనే మనకు ఎలాంటి అకాల మృత్యుబాధలు వుండవని పురాణాలు పేర్కొంటున్నాయి. మంత్రశక్తితో స్వయంభువుగా వెలిసిన మహాకాళేశ్వరుని దర్శనం మనకు ఎప్పుడూ సకల శుభాలను కలుగచేస్తుంది. శిప్రా నదీతీరంలో, రుద్రసాగర్‌ సరస్సు సమీపంలోని శ్రీమహాకాళేశ్వరుడు వేల సంవత్సరాలుగా భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. స్థలపురాణం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఉజ్జయినిలో ఒక మహాశివభక్తుడు వుండేవాడు. నిత్య శివారాధనతో మహాశివున్ని […]

జాతరమ్మ జాతర మేడారం జాతర

జాతరమ్మ జాతర మేడారం జాతర! ఆసియాలోనే అతిపెద్ద జాతర… కుంభమేళా తరవాత దేశంలో జరిగే మహా జాతర… కోటిమంది భక్తులు హాజరయ్యే మేడారం జాతర. అదే సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆ గిరిజన జాతర విశేషాల్లోకి వెళ్తే… కొయ్య దేవతలూ అశేష భక్తులూ, అంతులేని విశ్వాసాలూ కోయదొరల జోస్యాలూ, పొర్లుదండాలూ శివసత్తుల పూనకాలూ, రంగుల గుడారాలూ ఎడ్లబండ్ల పరుగులూ, కొత్తబెల్లం వాసనలూ… చెట్ల మందులూ…అదో చిత్రవిచిత్రమైన ప్రపంచం. దానికి వేదికే మేడారం. […]

సరస్వతి ఆలయాలు

⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..* ⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో… పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* ⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)* ⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్) *గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)* *ధర్మపురి:-* యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. (మార్కండేయుని విషయంలో చేసిన […]