Black spots on face and for Tanning

🔱🌞

Black spots on face and for Tanning

ముఖము పై నల్లని మచ్చల నివారణకు

1) ప్రతి రోజు ఉదయం పూట “రెడ్డివారి నానుబాలు” మొక్క పాలను ముఖం పై నల్ల మచ్చల పై రాసి 10 నిమిషాలు వుంచి తరువాత ముఖం కడుగుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖం పైని నల్లని మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.

లేదా

2) సుగంధపాల చెట్టు బేరడును తీసుకొని మెత్తగా నూరి ఆ పొడిని ప్రతిరోజూ ఉదయం10 గ్రామ్. పొడిని పాలల్లో కలిపి సేవిస్తే ముఖం పై నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. పరగడుపున తీసుకొవడం మంచిది.

Related:   99% possible of getting new hair.

లేదా

3) పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని త్రాగుతుంటే మంచి గుణం కనిపిస్తుంది.
Take care
🔚

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *