ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి

Spread the love

❤ ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి*❤

కొంత మంది ఎంత తిన్న సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి . ఇటువంటి వారు తామర గింజలను పాలతో నూరి దాంట్లో పంచదార కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే నెల రోజుల్లో స్తనాలు చక్కటి ఆకృతి సంతరించుకుంటాయి.
ఇక కొంత మందిలో అంటే ముఖ్యంగా పెళ్లి అయినా స్త్రీ లలోనూ , లావు గా ఉండి పెళ్లి కాని వారిలోనూ స్తనాలు లావై జారి మెత్తగా ఉండి పోతాయి . అటువంటి వారు తెల్ల తామర పువ్వు నల్ల ఆవు పాలు కలిపి ముద్దగా నూరుకొని రోజూ రాత్రి పూట ఉదయం వేళ మర్థన చేసుకుంటే అవి గట్టి పడి స్థిరంగా ఉంటాయి .
అంతే కాదు మనం తిని వదిలేసిన దానిమ్మ బెరడు ప్రకృతి ప్రసాదించిన అద్భుత స్తన ద్రవ్యం . దానిమ్మ బెరడు ముక్కలు , జమ్మీ కాయలు, దొండ పట్టా , వీటన్నిటిని కలిపి నూరి పైన కొంచెం కింద ఎక్కువ సేపు మర్ధన చేసుకుని పడుకుంటే అవి గట్టి పడతాయి.
అదే విధంగా అశ్వగంధ చూర్ణం , పిప్పళ్ళు , చెంగల్వ కొష్టు , వస , లను గెదే వెన్నతో బాగా నూరి మర్ధన చేసుకుంటే చక్కటి స్తన సౌందర్యం వస్తుంది .
ప్రతి రోజూ మొదటి ముద్దలో నువ్వుల పొడిని వేసుకొని తినడం, వారంలో రెండుసార్లు అయినా మినప సున్నుండలు బెల్లంతో చేసినవి తినడం బాగా ఉపకరిస్తవి.

Also READ:   Wheatgrass Benefits

కొంత మందికి హర్మోన్ల లోపం వల్ల కూడ స్తన వృద్ధి సమస్య వస్తుంది . కావున వైద్యుణ్ణి సంప్రదించండి
Call 9949363498

Read More:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *