శివాభిషేక ఫలములు

??????????? *ॐ* *ఓం నమః శివాయ* *ॐ* శివాభిషేక ఫలములు 1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను …

Read More

శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలు జిల్లా ఆంద్రప్రదేశ్

#శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలు జిల్లా ఆంద్రప్రదేశ్ ************************* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వున్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం ‘యాగంటి’. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి …

Read More

జ్ఞానము

జ్ఞానము ఒక (బంగారు) పిచ్చుక కట్టిన గూటిని మనము విడదీయ లేము, అలాంటిది భగవంతుడు కట్టిన ఈ శరీరమనే గూటిని మనము విడదీయగలమా? చెఱలో చిక్కిన శ్రీమంతుడికి దానినుండి బయట పడి సుఖభోగములననుభవించిటము కంటే చెఱ నుండి బయటకు రావడమే ముఖ్యముగా …

Read More

పంచామృతం అంటే?

పంచామృతం అంటే? ఏ శుభకార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వచ్చినా పంచామృతం వుంటుంది. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదంతోబాటు తీర్ధంగా కొబ్బరినీళ్ళు ఇస్తారు. వీటితో పాటు కొన్నిసార్లు పంచామృతాన్ని కూడా ఇస్తారు. కొన్ని దోషాల …

Read More

కదళీఫలం

?????? ? *కదళీఫలం* ? దుర్వాస మహర్షి తన భార్య అయిన ‘ కదళి ‘ తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ .అందువల్ల ‘కదళి ‘ నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయనకోపానికి …

Read More

అహోబిళం

అహోబిళం ********** పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు దగ్గరలో సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం …

Read More

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం

*చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం* చాలా అరుదుగా దొరికే స్తోత్రం,మరియు మోస్ట్ పవర్ ఫుల్. *సూర్యమండల స్తోత్రం* నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ || యన్మండలం దీప్తికరం …

Read More

దశభుజ_గణపతి దేవస్థానం. #రాయదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్

#దశభుజ_గణపతి దేవస్థానం. #రాయదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో …

Read More

పెళ్లి చీర – పిల్ల తేళ్ళు

పెళ్లి చీర – పిల్ల తేళ్ళు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వచ్చింది. వారి వద్దనున్న పళ్ళెంలో పసుపు, కుంకుమ, టెంకాయలు, తమలపాకులు, పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి. బహుశా ఆ …

Read More