Category: Articles

కధా బలం కలిగిన చిత్రం “రాము” (04-05-1968)

అపురూప చిత్రాలు-65 కధా బలం కలిగిన చిత్రం “రాము” (04-05-1968) సరిగ్గా 51 సంవత్సరాలక్రితం 1968 లో విడుదలైన 58 తెలుగు చిత్రాలు గమనిస్తే ఎన్ టి ఆర్ 11 చిత్రాలలో, కృష్ణ 11 సినిమాలలో, అక్కినేని 5 చిత్రాలలో, కాంతారావు 13 చిత్రాలలో, శోభన్ బాబు 7 చిత్రాలలో, హరనాధ్ 6 సినిమాలలో, ఇతరులు 8 చిత్రాలలో నటించారు. జయలలిత 5 తెలుగు చిత్రాలలో , కాంచన 9 చిత్రాలలో, జమున 9 చిత్రాలలో నటించారు. […]

భక్త ప్రహ్లాద (12-01-1967)

అలనాటి చిత్రాలు భక్త ప్రహ్లాద (12-01-1967) 52 సంవత్సరాలక్రితం, 1967 వ సంవత్సరంలో 40 తెలుగు చిత్రాలు విడుదల కాగా, ఎన్ టి ఆర్ 12 చిత్రాల్లోనూ, అక్కినేని ఐదు చిత్రాల్లోనూ , ఇతరులు 23 చిత్రాలలో నటించారు. వీటిలో 9 శత దినోత్సవాలు జరుపుకొనగా , వాటిలో 6 సినిమాలు ఎన్ టి ఆర్, 1 సినిమా అక్కినేని, 1 సినిమా కృష్ణ, 1 సినిమా బేబీ రోజా రమణి నటించిన చిత్రాలు. 1967 లో […]

సీతా రామ కల్యాణం (06-01-1961)

అపురూప చిత్రాలు – 27 సీతా రామ కల్యాణం (06-01-1961) 1961 వ సంవత్సరం. అప్పుడు నేను 4 వ తరగతి పరీక్షలు రాసి 5 వ తరగతి కి వచ్చాను. ఆ ఏడాది ఎన్ టి ఆర్ నటించిన 8 సినిమాలు సీతా రామ కల్యాణం, ఇంటికి దీపం ఇల్లాలే, సతీ సులోచన, పెండ్లి పిలుపు, శాంత, జగదేక వీరుని కధ, కలసి ఉంటే కలదు సుఖం, టాక్సీ రాముడు, అక్కినేని నటించిన 7 సినిమాలు […]

ఉగాది * *(వికారి సంవత్సర ) శుభాకాంక్షలు

మిత్రులు, శ్రేయోభిలాషులకు ముందుగా నా హృదయ పూర్వక **ఉగాది**(వికారి సంవత్సర ) శుభాకాంక్షలు*! జస్ట్ ఇప్పడే *మ. గం.2:21 ని.లకు* *చైత్ర శుక్ల పాడ్యమి* వచ్చింది. అంటే కొత్త సంవత్సరం ఆరంభమైనదని అర్ధం. *(శ్రీ వికారి నామ వత్సరం )* . అసలు పండుగ *రేపు ఉదయం* చేసుకుంటారు అందరూ. *యుగాది* రేపు మధ్యాహ్నం *3:24 గం.* వరకు ఉంటుంది. ఈ *వికారి* వత్సరానికి *రాజు* *”శనీశ్వరుడు”* అయ్యాడు. నేటి వరకు *విలంబి* కి “సూర్యుడు” రాజు […]

“ఉగాది” ఆచరణ విధానం

“ఉగాది” ఆచరణ విధానం: ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం…మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. (1) తైలాభ్యంగనం తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని […]

ఆడ బ్రతుకు (11-11-1965)

ఆడ బ్రతుకు (11-11-1965) ఈ సినిమాకు విశ్వనాథన్− రామ్మూర్తి సంగీతం అందించారు. పేరు ఇద్దరిదే అయినా స్వర రచనలో మాత్రం విశ్వనాథన్దే ప్రధాన భూమిక. ఆయన హార్మోనియం మీద పాటను కంపోజ్ చేస్తుంటే రామ్మూర్తి ఫిడేలుతో విశ్వనాథన్కు సరి జో(తో)డుగా ఉండేవారు. తెలుగు, తమిళ వర్షన్లలో కొన్ని పాటలకు రెండు వైవిధ్యమైన ట్యూనులు సమకూర్చడం కూడా విశ్వనాథన్ ప్రత్యేకత. ఈ సినిమాలో తమిళంతోపాటు ఎన్టీఆర్కు కూడా అన్నిపాటలూ పి.బి.శ్రీనివాసే పాడారు. శ్రీనివాస్ పాడిన ‘కనులు పలకరించెను పెదవులు […]

శ్రీయంత్రం మిస్టరీ

శ్రీయంత్రం మిస్టరీ!! ~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది. ~ సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు. ~ దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది. ~ ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై […]

రుద్రాక్షలు….గురించి తెలుసుకుందాం

రుద్రాక్షలు…. గురించి తెలుసుకుందాం…. ఒకానొక కల్పకాలంలో రుద్రుడు అగణిత దివ్య వత్సరాలపాటు ధ్యానతత్పరుడై ఉండిపోయాడు. ఆయన తపస్సు చాలించి కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు – మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి – కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి. రుద్రుడి అక్ష భాగము (కన్ను) నుండి రాలిపడినందువల్ల ; రుద్ర (దుఃఖములను) క్షయము (నాశనము చేయు గుణము) కలిగినందువల్ల వీటికి రుద్రాక్షలనే […]

మరణం తర్వాత ఏం జరుగుతుంది?

(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::) *మరణం తర్వాత?* ఏం జరుగుతుంది? ప్రతి మానవునికి ఇది ప్రశ్న మాత్రమే …. దీనికి సమాదానంగా…. ఒక పండితుడు పురాణాల ననుసరించి చర్చించిన ఒక Postపంపినారు ఇది చదివి …. మన మిత్రులకు కూడా తెలుపుదాం అని…. ఈ ఆనంద ఆదివారం ఈ తొలకరి వాన లో బయటకు వెళ్ళుటకు అవకాశం కూడలేదు కనుక అందరు ఒకసారి చదవండి మనం కూడ తెలుసుకుందాం Post అందించి మిత్రునికి “అభినందనలు ” తెలుపుతూమీకోసం …✍ (:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::) *భూమితో […]

శ్రీవారి సేవ చేయాలి అనుకోనే వారికోసం ఈ సమచారం

శ్రీవారి సేవ చేయాలి అనుకోనే వారికోసం ఈ సమచారం.. తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..? అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..? వివరాలు తెలీక బాధ పడుతున్నారా..? అందరికి షేర్ చేయండి…!! తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక […]