Category: Jokes

శుక్రనీతి

  శుక్రనీతి జాజి శర్మ గారు పైవ్ స్టార్ హోటల్కి వెళ్ళారు. ’ అక్కడ వైఫై ఉన్నది అని తెలిసి శ్రీమాన్ చొప్పకట్ల సత్యనారాయణ గారు ఏం పోస్టులు పెట్టారో చూద్దామని నెట్ కోసం అక్కడ చెఫ్ ని పిలిచి ” వైఫై పాస్ వర్డ్ ప్లీజ్ ” అనడిగాడు. ’ యువర్ ఆర్డర్ ’ అని చెప్పి నిలుచున్నాడు. ఆయన ’ నాలుగు ఇడ్లీ, రెండు దోశెలు, పూరీ, ప్లీజ్ ’ అని ఆర్డర్ ఇచ్చాడు. ” […]

ఏనుగు – అరటి పండ్లు

శర్మ : ఒక ఏనుగు దగ్గర 12 అరటి పండ్లు పెట్టాను కానీ అది 11 తిన్నది ఒకటి తినలేదు ఎందుకు నేను: కడుపునిండింది అనుకుంటా శర్మ : కాదు12 వ అరటిపండు ప్లాస్టిక్ ది నేను : OK శర్మ : ఈసారి 12 అరటిపండులో ఒకటి కూడా తినలేదు ఎందుకు నేను : నాకు తెలుసు నాకు తెలుసు అవన్నీ ప్లాస్టిక్ వి శర్మ : కాదు ఏనుగు ప్లాస్టిక్ ది నేను : […]

రామచిలుక

*రామచిలుక* జోక్! – ఓ వ్యక్తి పక్షులను అమ్మేషాపు కెళ్ళి రామచిలుకను చూపించమన్నాడు. షాపు యజమాని ఒక చిలుకను తీసి “ఇది చూడండి. ఈ రామచిలుక  చూడ్డానికి ఎంత బాగుందో అంత బాగా మాట్లాడుతుంది. దీని కుడికాలు పైకి ఎత్తితే ‘నమస్కారమండీ’ అంటుంది. ఎడమకాలు పైకి ఎత్తితే ‘రండి. స్వాగతం’ అంటుంది…” అంటూ వివరించాడు . “మరి రెండు కాళ్ళూ ఒకేసారి ఎత్తితే…?” సందేహంగా అడిగాడా వ్యక్తి. “నోర్ముయ్యరా…! బుద్ధిలేని వెధవా…!! రెండు కాళ్ళూ పైకి ఎత్తితే […]

సెంకడ్_వైఫ్ 

భర్త , తన భార్యకి ఫోన్ ? చేసాడు … ” హానీ , ఈరోజు సాయంత్రం నువ్వు వంట గట్రా చేయొద్దు .. నేను ఇంటికి‌ వచ్చేటప్పుడు #సెంకడ్_వైఫ్ నుంచి మనకి డిన్నర్ ? పార్సీల్ చేయించుకుని వస్తాను ” అని … సాయంత్రం పార్సిల్ తో ఇంటికి వచ్చి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు‌ , భార్య వచ్చి తలుపుతీసింది‌ ??? ???? . ఇంత వరకే గుర్తుంది అతనికి , ప్రస్తుతం అతను ICU ? లో కోలుకుంటున్నాడు … అసలింతకీ ఆ #సెకండ్_వైఫ్ ఎవరు !? ఆ పిక్ ?? ఉంది చూడండి […]

మత్తులో గమ్మత్తు జోక్

*మత్తులో గమ్మత్తు జోక్* “నిన్న రాత్రి మీరు క్షేమంగా ఇంటికి చేరుకున్నారా?” కండక్టర్ అడిగాడు సుబ్బూ ని. రాత్రి జరిగిన సంఘటన గుర్తుచేసుకుంటూ…. “క్షేమంగానే చేరాను. అయినా నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? తాగుబోతుననుకున్నారా? ఒక పెద్దావిడకి కూడా నేను లేచి సీటు ఇచ్చాను.చూడలేదా?” కోపంగా అన్నాడు సుబ్బు. “అందుకే అంటున్నానండి. అప్పుడు బస్సులో మీరిద్దరే ప్రయాణికులున్నారు” అన్నాడు నవ్వుతూ కండక్టర్.

Humour in Court

Humour in Court A man was taken to court for calling an Honourable Minister a pig. It was his first offence and the judge was in a good mood and decided to show mercy. So he discharged him after warning him to desist from unguarded utterances in future. The man removed his cap and thanked […]

Jokes

డైటింగ్ ”ఏమండీ… ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?” అంది భార్య భర్తతో “ఏం.. ఆరు ముక్కలుగా కోస్తే ఇబ్బందేంటో?” ప్రశ్నించాడు భర్త “వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.?? సుబ్బారావు తల పగిలి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు, తల కి కట్టుకడుతూ నర్స్ అడిగింది అసలు మీకు దెబ్బెలా తగిలింది సార్. సుబ్బారావు : నాకు మేనేజర్ గా […]

Drunk & Drive

Drunk & Drive ? అనగనగా…. ఒక రాత్రి Jubilee hills వైపునుంచీ వస్తున్న ఓ కారును పోలీసులు ఆపారు. కారు నడుపుతున్న మహిళ నోటి దగ్గర గొట్టం పెట్టి ఊదమన్నారు. ఆవిడ పక్కన కూర్చున్న భర్తవైపు చూసి… మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఊదారు. మీటరు గిర్రున తిరిగింది. భర్త చాలా రాష్గా డోరు తెరుచుకుని దిగాడు. మీ మిషన్ పనిచేయడం లేదు… తాగింది నేను… ఆవిడ కాదు అని అరుస్తూ మిషన్ లాక్కుని కిందేసి కొట్టాడు. పిచ్చిగా […]

వరం

????? సుందరి భగవంతుడికోసం కఠోరమైన తపస్సు చేసింది. ఎప్పుడూ మగవాళ్లే చేస్తారు… అలాంటిది ఒక స్త్రీ తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి… భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై… “ఓ స్త్రీ… నేను నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3 వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ వరమిస్తే… అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు. అందుకు…ఆమె సంతోషించి, “స్వామి… నాకు ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు” అనడిగింది. […]

నాలో నచ్చేవిషయాలు ఏమిటో చెప్పు ?

భార్యాభర్తలు వెన్నెలలోకూర్చొని సరదాగా మాట్లాడుకొంటున్నారు. భార్య : డార్లింగ్, నాలో నచ్చేవిషయాలు ఏమిటో చెప్పు ?? భర్త : నీకు సంబంధించిన ప్రతివిషయం నాకు చాలా నచ్చుతుంది భార్య : అవునా , ఎలాంటి విషయాలో చెప్పు అని చిరునవ్వుతో అడిగింది. భర్త : ఎలా చెప్పాలి అని అలోచించి ….. మీ చెల్లెలు ప్రియ, మీ బాబాయి కూతురు షాలిని , మీ పెదనాన్న కూతురు నేహా , మీ పక్కింటి మమతా నీఫ్రెండ్ పింకీ […]