Facebook మహిమ

0
187

Please View My Other Sites

Facebook మహిమ….

ఒకబ్బాయ్ క్లాసు జరుగుతున్నప్పుడు ఎఫ్ బి. open చేసి స్టేటస్ అప్డేట్ చేశాడు..

” క్లాస్ లో ఫేస్ బుక్ యూజ్ చేస్తున్నా..”

వెంటనే లెక్చరర్ కామెంట్ చేశారు..” గెటౌట్ ఫ్రం ద క్లాస్…”

Also READ:   అరే నీ కన్ను ఏంటిరా అలా వాచిపోయింది

ప్రింసిపల్ లెక్చరర్ కామెంట్ కి లైక్ కొట్టాడు..

ఆ అబ్బాయ్ ఫ్రెండ్ కామెంట్..” అరేయ్ వెంటనే canteen కి వచ్చెయ్…

వాళ్ళ అమ్మ కామెంట్ ” అరేయ్ వెధవా.. క్లాస్ ఎలాగూ వినడం లేదు. కనీసం మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్రా….”

అమ్మ కామెంట్ నాన్న రిప్లై..” చూశావా నీ పుత్ర్ రత్నం ఏం చేస్తున్నాడో….”

గాళ్ఫ్రెండ్ కామెంట్ ” మీ నానమ్మ హాస్పిటల్ చాలా సీరియస్ స్టేజ్ లో ఉంది. అందుకే నన్ను కలవడం కుదరదు అని చెప్పావ్.. ఇంత మోసం చేస్తావా నన్ను….”

Also READ:   శివరాత్రి స్పెషల్

వాళ్ళ నానమ్మ కామెంట్..” అరేయ్ దరిద్రుడా…. నేనింకా బ్రతికే ఉన్నానురా…ఇంట్లో హాయిగా సీరియళ్ళు చూసుకుంటుంటే, హాస్పిటల్ లో ఉన్నానని అందరికీ చెబుతావా? ఇంటికా రా నీ కాళ్ళు విరగ్గొడతా…”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here