HAIR FALL AND HAIR DAMAGE : and for hair growth

0
129

Please View My Other Sites

🔱🌞

వెంట్రుకలు రాలిపొకుండా వుండటానికి అలాగే వెంట్రుకలు వొత్తుగా రావడానికి, తలలో దురద పెడుతుంటే ఈ అన్ని సమస్యలకి ఈ యేగం అద్బుతంగా
పనిచేయిను.

HAIR FALL AND HAIR DAMAGE : and for hair growth.

మీరు ప్లాస్టిక్ దువ్వెన వాడడం మానెయ్యండి, ప్లాస్టిక్ దువ్వెన వాడడం వల్ల, ఇటువంటి సమస్యలు అనగా దువ్వె చోట ఎక్కువగా మీకే కాదు అందరికీ పాపిడి తీసే చోట ఎక్కువగా జుట్టు ఊడిపొతుంది, దీనికి మీరు రేపె చెక్కతో చేసిన దువ్వెన వాడండి ఇవి కొన్ని ఆయుర్వెద శాప్స్ లో ను లేదా ఆన్లైన్ లోను దొరుకును, ఈ మద్య కొన్ని రకాల హైర్ ఆయిల్ కంపెనీ వారు చెక్క తో చేసిన దువ్వెనలని ప్రీగా ఇస్తున్నారు,

Also READ:   ప్రకాశవంతమైన చర్మం పొందడానికి హోం మేడ్ ఫేస్ ప్యాక్ | Home-made Face Packs For Glowing Skin

పై విదంగా మీరు అలాగె అందరూ చేస్తూ

ఈ క్రింది రెమెడీ ని ఫాలో చేయండి:

రెమెడీ:
ఉసిరికాయ జూస్ 1 కేజి
కొబ్బరి నూనె 1 కెజీ
అలోవెరా జూస్ 1కెజీ
గోరింటాఅకు జూస్ 1 కేజీ
తెల్ల ఉల్లి వైట్ ఆనియన్ యెక్క రసం 1 కేజీ
గుంటగలగర ఆకు రసం 1 కేజీ
పచ్చకర్పూరం 20గ్రా

పై అన్ని వస్తువులు ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసి సన్నని మంటపై పై అన్ని వస్తువులు ఆవిరి అయిపొయి, నూనె మాత్రం వుండేలా చెసుకొని ఈ నూనెని ఒక గాజు సీసాలో వెసుకొని అందులో వట్టివేర్లు వెర్లులాగా వుండేవె ఒక వందగ్రాములు వేసి వుంచాలి, ఇలా చేసుకొని రోజు ఈ నూనె ని మీరు మాములుగా తలకు కుదుల్లకి పూసుకొవాలి, ఇలా చేస్తూ మీరు అలొవెరా శాంపూ వాడాలి,

Also READ:   నవయవ్వనంగా ఉండాలంటే

పై విదంగా చేశ్తె మీకు 7 రోజుల్లోనె వెంట్రుకలు ఊడడం తగ్గిపొయి జుట్టుభాగా ద్రుడంగా మారుతుంది, వెంట్ర్జుకలు చిట్లడం కూడా మానుతుంది.
కొత్తజుట్తుకూడా వస్తుంది ఒత్తుగా వెంట్రుకలు వచ్చును.

సరైన పోసక పదార్దాలు లేనప్పుడు ఇటువంటి సమస్య వస్తుంది, కావున వెంట్రుకలకు సరైన పొసక పదార్దాలు ఇవ్వండి ఈ నూనె ద్వారా అద్బుతమైన వెంట్రుకలు వచ్చును.

చేసుకొని మేలు పొందండి
🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here