Home Health & Beauty Happy Doctors Day 2020 Wishes in Telugu: కరోనా వారియర్స్ ను ఈ కోట్స్...

Happy Doctors Day 2020 Wishes in Telugu: కరోనా వారియర్స్ ను ఈ కోట్స్ తో విష్ చేద్దాం…

- Advertisement -

అహర్నిశలు శ్రమిస్తూ

‘‘కరోనా వంటి తీవ్రమైన మహమ్మారి సమయంలో మన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తూ, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క వైద్యునికి ధన్యవాదాలు”

జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు

ఏకైక వ్యక్తి వైద్యుడే..

ఏకైక వ్యక్తి వైద్యుడే..

‘‘మీకు తలనొప్పి, దగ్గు లేదా ఫ్లూ వంటి ఏ వ్యాధి వచ్చినా,

మీకు నయం చేసే ఏకైక వ్యక్తి వైద్యుడే”

నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు..

వైద్యులే అసలే దేవుళ్లు

వైద్యులే అసలే దేవుళ్లు

‘కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు..

కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు..

వైద్యులే అసలే దేవుళ్లు”

హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే

ప్రాణాలను కాపాడటానికి..

ప్రాణాలను కాపాడటానికి..

ఇతరుల ప్రాణాలను కాపాడటానికి ఎల్లప్పుడూ

రెడీగా ఉండే వారే మన వైద్యులు

అలాంటి వైద్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. “

హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే

నిజమైన హీరోలు..

నిజమైన హీరోలు..

‘‘ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి మరియు ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే మీరే

సమాజంలో నిజమైన హీరోలు”

జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు..

గొప్ప పని..

గొప్ప పని..

“మీరు రోగులకు వ్యాధి నయం చేసే విధానం మరియు వారికి ఉత్తమమైన మరియు అవసరమైన చికిత్సలు ఇచ్చేలా చూసుకోండి, ప్రతిరోజూ మీరు చేసే గొప్ప పని ఏమిటో చూపించండి”

హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే

ఎల్లప్పుడూ అంకితభావంతో..

ఎల్లప్పుడూ అంకితభావంతో..

‘‘ఎల్లప్పుడూ అంకితభావంతో మరియు బాధ్యతాయుతమైన ఆరోగ్య కార్యకర్తగా, మీరు మీ రోగాలను నయం చేయడానికి ముందుంటారని మాకు తెలుసు..

అందుకే మీకు వేల వేల వందనాలు”

నా కృతజ్ఞతలు..

నా కృతజ్ఞతలు..

“మీలాంటి గొప్ప వైద్యులకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నా బిజీ జీవితం నుండి ఈ క్షణం తీసుకుంటున్నాను. మీకు జాతీయ డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు. “

వ్యాధితో పోరాడేందుకు..

వ్యాధితో పోరాడేందుకు..

“మందులు ఒక వ్యక్తికి రోగం నయం చేస్తాయనడంలో సందేహం లేదు, కానీ మీలాంటి శ్రద్ధ గల వైద్యుడు రోగులను వ్యాధితో పోరాడటానికి ప్రేరేపిస్తాడు”

జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

దయగల మానవుడు..

దయగల మానవుడు..

“మీరు అద్భుతమైన డాక్టర్ అని చెప్పే ముందు, మీరు అద్భుతమైన మరియు దయగల మానవుడని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మాకు అవసరమైన సంరక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్”.

మీకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.

Source link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

Building The Perfect Pitcher | Pitcher Specific Strength And Conditioning Program

Product Name: Building The Perfect Pitcher | Pitcher Specific Strength And Conditioning Program Click here to get Building The Perfect Pitcher | Pitcher Specific Strength...
- Advertisement -

Break Bad Habits

Product Name: Break Bad Habits Click here to get Break Bad Habits at discounted price while it's still available... All orders are protected by SSL encryption...

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఇంట్లో 24 గంటల నిరాశ్రయులుగా ఒత్తిడితో ఉన్నారా? ఇలా చేయండి …

చికెన్ చికెన్‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి ఆనందాన్నిచ్చే సిరోటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. నిరాశకు గురైన వ్యక్తులు, చికెన్ తినడం వల్ల...

BPG Sales Page

Product Name: BPG Sales Page Click here to get BPG Sales Page at discounted price while it's still available... All orders are protected by SSL encryption...

Related News

మే నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి…

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్ ఈ రాశి వారు ఈ నెల ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అయితే క్రమంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here