Category: Health

Health News in Telugu – Stay updated with Fun Jio for health tips in telugu, beauty and hair care tips in Telugu, pregnancy tips in telugu and much more.

జామతో లాభాలెన్నో

• జామతో లాభాలెన్నో… ! ఈ మధ్య కాలంలో రకరకాల జామపళ్ళు వస్తున్నాయి. గులాబీ రంగు జామపళ్ళు, కిలో బరువుండే పెద్ద జామకాయలు మొదలైనవి. వాటిలో ఏ జామకాయలు మంచివి ? ఎప్పుడు తింటే మంచిది ? మొట్టమొదటిగా జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచుతుంది. జామకాయలో ఉన్న ప్రత్యేకమైన పీచు పదార్థం, పెద్ద పేగులోని మలినాలను త్వరగా బయటకి పంపిస్తుంది. దీనివల్ల మలబద్ధకం ఉండదు. విషపదార్థాలు ఏర్పడవు. పెద్ద పేగు శ్లేష్మాన్ని (మ్యూకోసల్‌ లైనింగ్‌) రక్షించి క్యాన్సర్‌ వంటి […]

15 SHOCKING FACTS ABOUT VITAMIN D

15 SHOCKING FACTS ABOUT VITAMIN D.* Vitamin D is perhaps the single most *underrated nutrient* in the world of nutrition. That’s probably because it’s free…. Your body makes it when sunlight touches your skin !! Drug companies can’t sell you sunlight, so there’s no promotion of its health benefits.. The truth is, most people don’t […]

నిర్జీవంగా…డల్ గా ఉన్న చర్మాన్నిఆపిల్ ఫేస్ వాష్ తో గుడ్ బై చెప్పండి! | How To Make Apple Face Wash At Home?

Skin Care నిస్తేజమైన చర్మానికి ఊరటనిచ్చే ఆపిల్ ఫేస్ వాష్ ఈ ప్రపంచంలోని ప్రతిఒక్కరి చర్మం భిన్నరకాలుగా ఉంటుంది. కొందరికి పొడి చర్మం ఉండగా, కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది. కొందరికి మందపాటి దృడమైన చర్మం ఉంటే, కొందరికి అత్యంత సున్నితమైన చర్మం ఉంటుంది. క్రమంగా ప్రతి ఒక్కరూ వారి వారి చర్మ రకాల మీద ఆధారపడి ఉత్పత్తులను ఎన్నుకుంటూ ఉంటారు. మార్కెట్లో కొనుగోలు చేసే అనేక రకాల ఉత్పత్తులలోని రసాయనాల కారణంగా, అవి మీ చర్మానికి […]

అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపోవు బ్యూటి టిప్స్ | Simple Beauty Tips To Get Amazing Skin

  1. ఖచ్చితంగా ముఖాన్ని కడుక్కోవాలి : మీరు కేవలం కొన్ని గంటల క్రితం ముఖాన్ని కడుక్కుని ఉన్నా కూడా, నిద్రపోయే ముందు ఖచ్చితంగా కడుక్కోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. రాత్రి సమయాలలో మీ చర్మ రంద్రాలలో సెబం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమల అభివృద్ధికి దారితీస్తుంది.   2. మీ మేకప్ తొలగించండి : రోజు చివరల్లో మీ మేకప్ తొలగించడం ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది. మేకప్ అలాగే ఉంచి నిద్రపోవడం సరికాదు. మేకప్ అలాగే […]

నిద్రలేమి కారణంగా ఆరోగ్యంపై 11 దుష్ప్రభావాలు | 11 Side Effects Of Sleep Deprivation On Your Health

Sleep deprivation stages:   1. ఊబకాయం : నిద్రలేమి యొక్క వివిధ శారీరక దుష్ప్రభావాలలో, అతి సాధారణమైన సమస్యగా ఊబకాయం ఉంటుంది. ఈ నిద్రలేమి లెప్టిన్ హార్మోన్ యొక్క స్థాయిలని తగ్గించడానికి కారణమవుతుంది, వాస్తవానికి ఈ లెప్టిన్ హార్మోన్, ఒకరి ఆకలి తీర్చబడిందని మెదడుకు తెలియజేస్తుంది; అటువంటి హార్మోన్ మీద ప్రభావం చూపితే, ఆకలి తీరినట్లు మెదడుకు సంకేతం అందక, అధికంగా తినేందుకు కారణంగా మారుతుంది. అదనంగా, ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. […]

ఇంట్లోనే స్వయంగా ఫూట్ స్పా చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ గైడ్ | Step-By-Step Guide For Doing Foot Spa At Home

Foot Spa At Home:   1. గోళ్ళను ప్రెప్పింగ్ మరియు క్లిప్పింగ్ చేయాలి : స్పా అనుసరించడానికి మీరు చేయవలసిన మొదటి పని మీ కాలి గోళ్ళను సిద్దపరచడం. దీనికొరకు దిగువ పేర్కొన్న విధంగా అనుసరించండి. అనుసరించవలసిన విధానం : • మీ కాలి వేళ్ళ నుండి నెయిల్ పెయింట్ తొలగించడానికి నెయిల్ పెయింట్ రిమూవర్ ఉపయోగించండి. • ఇప్పుడు మీ కాలి గోళ్ళను నెయిల్ కట్టర్ వినియోగించి కత్తిరించండి. • మీ గోళ్లకు ఒక […]

నానబెట్టిన పచ్చి బాదంల వలన కలిగే ప్రయోజనాలు

• నానబెట్టిన పచ్చి బాదంల వలన కలిగే ప్రయోజనాలు పచ్చి బాదంల కన్నా నానబెట్టిన వాటి వలన అధిక ప్రయోజనాలున్నాయి. రోజు కొన్ని బాదంలను తినమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. పచ్చి బాదంలు త్వరగా జీర్ణం చెందించబడవు. నానబెట్టిన బాదంలు త్వరగా జీర్ణమై, పోషకాలను కూడా అందిస్తాయి. నట్స్ లలో విరివిగా లభించే, అధిక మొత్తంలో మినరల్ లను కలిగి ఉండే వాటిలో బాదంపప్పు ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇవి బయోటిన్, విటమిన్ ‘E’, మెగ్నీషియం, కాపర్, విటమిన్ […]

మోకాళ్ళ నొప్పులను నివారించే 19 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

మోకాళ్ళ నొప్పులను నివారించే 19 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ మనం ఏ పని చేసినా మన మోకాలిపై భారం పడుతూనే ఉంటుంది. మన శరీరంలోనే ఇది ఒక అద్భుతమైన అవయం. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల […]

మోకాళ్ళ నొప్పులను సహజంగా తగ్గించుకునే చిట్కాలు

మోకాళ్ళ నొప్పులను సహజంగా తగ్గించుకునే చిట్కాలు 45యేళ్లు పై బడిన వారిలో మోకాళ్ళ నొప్పులు రావటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఈ నొప్పులతో నడవటానికి, మెట్లు ఎక్కటానికి, పరిగెత్తటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా గాయం లేదా ఆర్థ్రైరైటీస్ సమస్యల వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ల నొప్పులు చేసినప్పుడు రోజువారీ పనులన్నిటికీ బ్రేక్ పడతాయి. ప్రశాంతత దూరమవుతుంది. మందులతోనే కాకుండా కొన్ని సహజ సిద్ధమైన ప్రక్రియలతో మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో తెలుసుకుందాం.. 1. […]

మద్ది చెట్టు ( అర్జున )

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician: మద్ది చెట్టు ( అర్జున ) **** ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీని వల్ల కలిగే లాభాలపై శాస్త్రవేత్తలు , ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషదంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవొచ్చట.! అంతే కాక అర్జున బెరడులో కాల్షియం, అల్యూమినియం , మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల సైంటిఫిక్ గా కూడా ఈ చెట్టు […]