Joke

భర్త : ఏమేవ్…ఈ విషయం విన్నావా..!

భార్య : ఏ విషయమండీ….

భర్త : మా మగాళ్ళందరూ సగటున రోజు కి రెండు వేల పదాలు మాట్లాడితే…మీ ఆడాళ్ళు నాలుగు వేల పదాలు మాట్లాడగలరంట…??

భార్య : అవును మరి..మీకు ఏవిషయమైనా..రెండు సార్లు చెప్పందే…అర్ధమై చావదు గా…??

భర్త : ఏమన్నావ్….. ??

భార్య : అదే చెప్పా…మరి.

????

Related:   పొమ్మన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *