కేశవర్ధిని

Advertisement

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .
cell.9949363498:

కేశవర్ధిని
*********
నల్లని వెంట్రుకలకోసం, , జుట్టు ఒత్తుగా పెరగడానికి, శిరోజాలు దృఢంగా వుండటానికి, వెంట్రుకలు పొడవు పెరగడానికి, వెంట్రుకలు ఛిట్లిపొకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి, వెంట్రుకలు త్వరగా పొడవు పెరగటానికి, కొత్తవెంట్రుకలు రావడానికి, బట్టతల సమస్యపొవడానికి, తలలో చర్మరోగాలకి, చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు లావుగా అవ్వడానికి, శిరోజాలు ఆరొగ్యంగా వుండటానికి.

ఈ తైలం చేయు విధానం :

1, పచ్చి గుంటగలగరాకు రసం5 లీటర్లు
2, పచ్చి ఉసిరికాయల రసం 5 లీటర్లు
3, పచ్చి గోరింటాకు రసం5 లీటర్లు
4,పచ్చి నీలి ఆకులకషాయం 5లీటర్లు
5,పచ్చి మందారపూవుల రసము5 లీటర్లు.
6, గురుగింజల కషాయం 5లీటర్లు
7,కరక్కాయల కషాయం 5లీటర్లు
8, మామిడికాయజీడి రసం 5 లీటర్లు
9, తెల్లఉల్లిగడ్డలరసం 5 లీటర్లు
10 మర్రిఊడలకషాయం 5 లీటర్లు
11,లోహా భస్మం 1/4 kg

READ:   Can I Pluck The Hairs Right After Laser Hair Removal?

ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, గొప్పవి, ఘనమైనవి, ఈ అన్ని వస్తువులు పచ్చివి దంచి రసం కషాయం చెప్పాను,(( ఈ కసాయం చేయడం 2.5కేజీ కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె, 5 లీటర్లు వేసుకొని సన్నని మంట పైన అనగా అదికంగా మంటకాకుండా అలాగే తక్కువగా కాకుండా మద్యంగా మంట చెయుచూ, పై చెప్పిన కషాయాలు రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో భద్రపరుచుకొవాలి ఈ నూనె 2, 3 లీటర్లు మీకు మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ నూనె చాలా నల్లగా వుంటుంది. ఈ గొప్ప తైలాన్ని తల వెంట్రుకలు, గడ్డం, మీసాలు తెల్లగా అయినవారు వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా 5 నిముషాలు మర్దన చేయాలి,

READ:   చర్మ రంద్రాలు లేని స్వచ్చమైన చర్మ సౌందర్యానికి 7 DIYఫేస్ వాష్ లు | 7 DIY face wash recipes for clear, pores free skin

శీకాకాయ, మరియు కుంకుడుకాయ రెండూ సమానంగా కలిపి తల స్నానం లేదా తల మాత్రం కడుక్కొవచ్చును.

తుమ్మెద రెక్కలవంటి నల్లని నేరేడువంటి వెంట్రుకలని పొందుతారు.

చేసుకొని వాడండి,
మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సెల్. 9949363498

Originally posted 2018-11-11 08:43:29.