భారతదేశంలో వర్షాకాలంలో వచ్చే ప్రధాన వ్యాధులు.. | Monsoon Diseases In India

0
137

1) సాధారణ జలుబు..

వర్షాకాలంలో వచ్చే వ్యాధులలో ఈ వ్యాధి సాధారణమైంది. ముక్కు దిబ్బడ తుమ్ములకు, దగ్గుకు దారితీస్తుంది. ఒకవేళ ఇందులో ఫ్లూ లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

2) టైఫాయిడ్..

 

2) టైఫాయిడ్..

వర్షాకాలంలో వచ్చే మరో రకమైన వ్యాధి టైఫాయిడ్. ఇది జ్వరం, తలనొప్పికి దారితీస్తుంది. దీని నివారణకు టైఫాయిడ్ వ్యాక్సిన్ వాడటం ఉత్తమం.

3) మలేరియా..

 

3) మలేరియా..

మనందరికీ దోమల వల్ల మలేరియా వస్తుందన్న సంగతి తెలిసిందే. వర్షాకాలంలో ఈ వ్యాధి సర్వసాధారణం. ఇది ఎక్కువ జ్వరం, శరీర నొప్పులకు దారి తీస్తుంది.

Also READ:   ప్రపంచ దోమల దినోత్సవం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.. | World Mosquito Day 2019: History, Theme and Significance
4) డయేరియా..

 

4) డయేరియా..

డయేరియా వ్యాధి యొక్క ప్రధాన లక్షణం వదులుగా ఉండే కదలికలు. ఈ వ్యాధి సైతం వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంది. ఇది మీ పేగులను ఇబ్బంది పెట్టే పరాన్నజీవుల ద్వారా వ్యాపిస్తుంది.

5) చికెన్ గున్యా జ్వరం..

 

5) చికెన్ గున్యా జ్వరం..

ఈ జ్వరం కూడా దోమల నుండే వ్యాపిస్తుంది. తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం రావడం ఈ వ్యాధి లక్షణాలు. ఇది సోకిన వ్యక్తిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించడం ఉత్తమం.

Also READ:   పాలల్లోని ఓ రకం బాక్టీరియాతో కీళ్లవాతం

Please View My Other Sites