Category: Movie Review

‘కాంచన-3’ రివ్యూ అండ్ రేటింగ్ | Kanchana 3 movie review

కథ విషయానికొస్తే.. తాతయ్య షష్ఠిపూర్తి వేడుక కోసం రాఘవ(లారెన్స్) కుటుంబం అంతా కలిసి సిటీ నుంచి ఊరెళతారు. అక్కడికి మామయ్య కూతుళ్లు (ఓవియా, వేదిక, నిక్కి తంబోలి) కూడా రావడంతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కానీ వెళ్లాక అందరికీ ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో దెయ్యం ఉన్న విషయం తెలిసి అంతా కలిసి అఘోరాలను ఆశ్రయిస్తారు. దెయ్యాన్ని తరిమేయడానికి ఇంటికి వచ్చిన అఘోరా వాటిని తరిమేసినట్లు అబద్దం చెప్పి వెళ్లిపోతాడు. ఆ మర్నాడే ఇంట్లో ఉండే […]

ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | iSmart Shankar movie review and rating

ఇస్మార్ట్‌గా శంకర్ కథ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇస్మార్ట్ శంకర్ ( రామ్ పోతినేని) కిరాయి రౌడీ. కాశీనాథ్ (పూనిత్ ఇస్సార్) హత్యకేసులో శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి తప్పించుకొంటాడు. తన ప్రేయసి చాందినీ (నభ నటేష్) మరణానికి కారణమైన, తనను జైలుకు పంపేందుకు కుట్ర చేసిన వ్యక్తి ఎవరనే విషయంపై వెంటాడుతుంటాడు. ఇదే హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఎన్‌కౌంటర్‌లో మరణిస్తాడు. అతని విచారణకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మెమరీ […]

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Avengers Endgame movie review and Rating

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ స్టోరి విశ్వాన్ని సర్వనాశనం చేసి తన ఆధీనంలో ఉండే కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు థానోస్ (జోష్ బ్రోలిన్) ప్రయత్నాలు చేస్తుంటాడు. థానోస్‌ను ఎదుర్కొనేందుకు చేసిన పోరాటంలో కొంత మంది (సర్వైవర్స్) బతికి బయటపడుతారు. అలా బయటపడిన ఐరన్ మ్యాన్ (రాబర్ట్ డౌనీ), కెప్టెన్ అమెరికా (క్రిస్ ఇవాన్స్), హల్క్ (మార్క్ రుఫాలో), థోర్ (క్రిస్ హెమ్స్‌వర్త్), కెప్టెన్ మార్వెల్ (బ్రి లార్సన్), నెబ్యులా (కరెన్ గిలాన్) లాంటి వారు మిగితా అవెంజర్స్‌ను కూడగడుతారు. […]

దిక్సూచి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Diksuchi telugu movie review and rating

దిక్సూచి స్టోరీ టెలివిజన్ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేసే దిలీప్ (దిలీప్ కుమార్) అహోబిలం పుణ్యక్షేత్రానికి కవరేజ్‌ కోసం వెళ్తాడు. గుడిలో హీరోయిన్‌ (చాందిని)ని చూసి తొలిచూపులోనే ప్రేమలోపడుతాడు. ఆ క్రమంలో దిలీప్‌కు ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసి తాను చెప్పిన పనిచేయకపోతే చెల్లి, తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో అజ్ఞాతవ్యక్తి చెప్పిన పనులన్నీ చేస్తాడు. అజ్ఞాతవ్యక్తి ట్రాప్‌లో పడి సొంత తల్లి, చెల్లిని కిడ్నాప్ చేసినట్టు దిలీప్ గ్రహిస్తాడు. కిడ్నాప్ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత 1975లో […]

నిను వీడని నీడను నేను మూవీ రివ్యూ రేటింగ్ | Ninu Veedani Needanu Nene movie review and Rating

NVNN కథ ఏంటంటే తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకొన్న అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్య సింగ్) అనుకోకుండా ఓ యాక్సిడెంట్‌కు గురవుతారు. ప్రమాదం అనంతరం అర్జున్, మాధవిలు రిషి (వెన్నెలకిషోర్), దియా (పూర్ణిమా భరద్వాజ్) జీవితంలోకి ప్రవేశిస్తారు. రుషి, అర్జున్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన రుషి దంపతులను అర్జున్‌ దంపతులు వెంటాడుతుంటారు. NVNNలో ట్విస్టులు ఏ పరిస్థితుల్లో రుషి దంపతుల జీవితంలోకి అర్జున్ దంపతులు ప్రవేశించారు? అర్జున్ […]

దొరసాని మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Dorasani movie review and rating

దొరసాని మూవీ కథ వరంగల్ జిల్లాలోని భూస్వామి (వినయ్ వర్మ) కూతురు దేవకి (దేవకి). గడి జీవితం తప్ప బాహ్య ప్రపంచం తెలియని అమ్మాయి. అదే గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన రాజు (ఆనంద్ దేవరకొండ) పట్నంలో చదువుకునే యువకుడు. బతుకమ్మ పండుగ సంబురాల్లో కలుసుకొన్న దేవకి, రాజు తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. ఆ క్రమంలో దేవకి, రాజు ప్రేమ భూస్వామి దృష్టికి వస్తుంది. దొరసాని కథలో ట్విస్టులు దేవకి, రాజు ప్రేమపై భూస్వామి ఎలా రియాక్ట్ […]

‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Rajdoot movie review and rating

సంజయ్ అనే కుర్రాడి కథ సంజయ్(మేఘాంశ్) ఇంటి విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తిరిగే తుంటరి అబ్బాయి. ఫ్యామిలీ విషయాల్లో ఎంత కేర్‌లెస్‌గా ఉంటాడు. ఇలాంటి తుంటరి అబ్బాయి వీక్‌నెస్ అతడి గర్ల్ ఫ్రెండ్ ప్రియ(నక్షత్ర). సంజయ్ బిహేవియర్ నచ్చని ప్రియ తండ్రి తన కూతురును ఇవ్వడానికి ఒప్పుకోడు. అయితే సంజయ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. రాజ్‌దూత్ బైక్ అతడి పట్టుదల చూసి కాస్త కరిగిన ఆయన…. తమకు దూరమైన రాజ్‌దూత్ బైక్ […]

నువ్వు తోపురా మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Nuvvu Thopu Raa movie review and rating

నువ్వు తోపురా స్టోరీ పక్కా హైదరాబాదీ.. సరూర్ నగర్‌కు చెందిన సూరి (సుధాకర్ కోమాకుల) పోరంబోకు. బీటెక్ ఫెయిల్ అయి ఫ్రెండ్స్‌తో సరదాలు చేసే యువకుడు. ఓ కారణంగా తల్లిని ద్వేషిస్తాడు. చెల్లెలు అంటే ప్రేమ ఉండదు. అలాంటి ఓ పోకిరి యూఎస్‌కు వెళ్లి ఎంఎస్ చేయాలనే ఓ లక్ష్యమున్న రమ్య (నిత్యాశెట్టి)తో ప్రేమలో పడుతాడు. ఫ్రెండ్స్ చేసిన ఓ పని కారణంగా వారి మధ్య విభేదాలు ఏర్పడుతాయి. దాంతో సూరిని విడిచి రమ్య యూఎస్ వెళ్తుంది. […]

మహర్షి మూవీ రివ్యూ: మహేష్‌బాబు వన్ మ్యాన్ షో | Maharshi Telugu Cinema Review

మహర్షి స్టోరీ పేద కుటుంబానికి చెందిన రుషి కుమార్ ప్రతిభావంతుడైన విద్యార్థి. తండ్రి (ప్రకాశ్ రాజ్) అంటే ఓ కారణంగా ద్వేషిస్తాడు. సక్సెస్‌ను తప్పా మరొకటి ఆలోచించని రుషి తక్కువ సమయంలోనే కార్పోరేట్ రంగంలో దిగ్గజ కంపెనీకి సీఈవో అవుతాడు. కెరీర్ కోసం ప్రేయసి (పూజా హెగ్డే)ను వదులుకొంటాడు. కానీ తన సక్సెస్‌కు రవి (అల్లరి నరేష్) కారణమని విషయం తెలియడంతో అతడిని వెతుక్కుంటూ గోదావరి జిల్లాలోని రామవరంకు వెళ్తాడు. కార్పోరేట్ సంస్థ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం […]

Allu Sirish’s ABCD Movie review (ఏబీసీడీ రివ్యూ) | ABCD Telugu movie review

ఏబీసీడీ స్టోరీ అమెరికా పౌరుడైన అభి (అల్లు శిరీష్)కు జీవితంలో విలాసాలు తప్ప మరోకటి తెలియవు. జీవితంలో లక్ష్యం, బాధ్యతలు తెలుసుకోకుండా తిరిగే అభిని దారిలో పెట్టాలని తండ్రి (నాగబాబు) అతడిని ఇండియాకు పంపిస్తాడు. డబ్బును దుబారాగా ఖర్చు చేసే అభికి పైసలు ఇవ్వకుండా బతకమని సూచిస్తాడు. ఆ క్రమంలో నేహా (రుక్షర్)‌తో ప్రేమలో పడుతాడు? జీవితం ఏంటో తెలుసుకొనే పరిస్థితుల్లో తాను నివసించే మురికివాడకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి యువ రాజకీయ […]