Category: News

బెంగళూరులో 144సెక్షన్..రెండు రోజులు మద్యం షాపులు బంద్

కర్ణాటకలో ప్రస్థుత రాజకీయ పరిస్థితులు దృష్ట్యా బెంగళూరులో 144సెక్షన్ విధించారు పోలీసులు. బలపరీక్షలో సంకీర్ణ సర్కార్ ఓడిపోతే ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా రెండురోజుల పాటు 144 సెక్షన్ విధించారు. రెండు రోజులపాటు మద్యం షాప్ లు కూడా బంద్ కానున్నాయి. మరోవైపు బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని స్వతంత్ర్య ఎమ్మెల్యేలు ఉంటున్న ఓ హోటల్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంకీర్ణ సర్కార్ కి మద్దతు ఇవ్వాలంటూ ధర్నాకు […]

lost land of India indias lost land: దేశంలో చిట్టచివరి గ్రామం ఇది, రెండు సముద్రాల మధ్య ఏకాకిలా.. – the story behind the lost land of dhanushkodi in india

ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలో ఇదేచిట్టచివరి గ్రామం. ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే […]

Telugu Funny Jokes: Funny Jokes: ఏం జరుగుతుందోనని భయం! – a contractor reveals his project details; telugu funny jokes

Funny Jokes: ఏం జరుగుతుందోనని భయం!   కాంట్రాక్టర్ రాజు కారులో వెళ్తున్నాడు. ఓ వంతెన విషయంపై రాజుకు, కారు డ్రైవర్‌కీ మధ్య సంభాషణ జరిగింది. రాజు: ఈ వంతెన మీద కారు చాలా జాగ్రత్తగా నడుపు.. డ్రైవర్: నాకు డ్రైవింగ్‌లో అనుభవం ఉంది కదా సార్.. రాజు: ఎదురు ప్రశ్నలు వేయకు. ఈ వంతెన కట్టించిన కాంట్రాక్టర్ నేనే. ఎప్పుడు ఏమవుతుందోనని భయం! మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి

Electricity bill: ఫ్యాన్, లైట్‌కు రూ.128కోట్లు.. రోజువారీ కూలీకి కరెంట్ ‘బిల్’ షాక్ – shocking: hapur man received an electricity bill of rs 1,28,45,95,444

పాపం బిల్లు కట్టలేను బాబోయ్ అంటూ అధికారులకు మొర పెట్టుకున్నా వినలేదట. మీడియా రంగంలోకి దిగడంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకున్నారు.   సాధారణంగా ఓ మధ్యతరగతి కుటుంబానికి కరెంట్ బిల్‌ నెలకు ఎంత రావొచ్చు. ఓ రూ.500.. లేకపోతే రూ.1000.. కాని కరెంట్ బిల్ రూ.128కోట్లు వస్తే పరిస్థితి ఏంటి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావడమే. ఉత్తరప్రదేశ్‌లో ఓ మధ్యతరగతి కుటుంబానికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. రూ.100 […]

tirumala bear attack: తిరుమలలో మహిళపై ఎలుగు దాడి.. ఇంట్లో చెప్పకుండా వచ్చిన హైదరాబాద్ మహిళ – bear attacks on woman at tirumala gogarbham forest

మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన తిరుమలలో కలకలం రేపింది. గోగర్భం వద్ద అటవీ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన మహిళపై ఎలుగు దాడి చేసింది.   తిరుమలలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుమలలోని గోగర్భం వద్ద ఉన్న మటాల వెనుక అటవీ ప్రాంతంలోకి వెళ్లగా.. ఎలుగు ఒక్కసారిగా దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఎలుగు దాడిలో ఆమె కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానిక అశ్వినీ ఆసుపత్రికి తరలించి చికిత్స […]

anantapuram rape: ఇంటర్ విద్యార్థినికి వారం రోజులు నరకం.. గదిలో నిర్బంధించి రేప్ – intermediate girl kidnapped, raped in anantapuram district

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ఓ యువకుడు వారం రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైలైట్స్ ఇంటర్ విద్యార్థినిపై అఘాయిత్యం కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు అత్యాచారం చేసిన యువకుడు నిందితులను అరెస్ట్ చేసి బాలికను రక్షించిన పోలీసులు అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలికను అపహరించిన ఓ యువకుడు ఆమెను గదిలో నిర్బందించి అత్యాచారానికి పాల్పడ్డాడు. […]

nudefest: న్యూడ్‌ఫెస్ట్.. దుస్తులు విప్పేసి యోగా, ఈ నగ్న వేడుకకు భలే క్రేజ్! – hundreds descend on uk’s biggest naturist event nudefest with silent disco and yoga

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో కొన్ని వేడుకలు జుగుప్సాకరంగా ఉంటాయి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు నగ్నత్వం, బహిరంగ సెక్స్‌లను నేరాలుగా భావిస్తాయి. అమెరికా, యూకేలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే, ఈ నిబంధనల్లో కొన్ని సడలింపులు చేస్తూ సెక్స్, న్యూస్ ఫెస్టివల్‌లకు అనుమతి ఇస్తున్నారు. యూకేలో ఇటీవల సెక్స్ ఫెస్టివల్ జరిగిన సంగతి తెలిసిందే. అది ముగిసిన కొద్ది రోజుల్లోనే పశ్చిమ ఇంగ్లాండ్‌లోని సోమర్సెట్‌లో ‘న్యూడ్ ఫెస్ట్’ (నగ్న […]

new tenancy law: అద్దెదారులకు శుభవార్త.. ఇకపై అడ్వాన్స్ రెండు నెలలు చెల్లిస్తే చాలు – union government to bring new tenancy law to promote rental housing

దేశంలో ప్రస్తుతం అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస వస్తుండటంతో అద్దెరేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి.దీంతో చిరుద్యోగులు, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంపాదనలో సగం కంటే ఎక్కువ అద్దెకే వెళ్లిపోతుండటంతో మిగిలిన దాంతోనే దుర్భరంగా జీవిస్తున్నారు. దీనికితోడు ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు యజమానులు పెట్టే కండిషన్లు మరింత షాకిస్తున్నాయి. కొన్నిచోట్ల అద్దె అడ్వాన్స్ 6-10 నెలలు ఇవ్వాలని డిమాండ్ […]

AADHAAR: PAN Aadhaar Link: ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోండి.. లేదంటే షాక్ తప్పదు! – pan card not linked to aadhaar will become invalid from september

పాన్ కార్డు కలిగిన వారికి అలర్ట్. ఇప్పటికీ కూడా ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకోని వారు త్వరపడండి. కేంద్ర ప్రభుత్వం ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులను రద్దు చేసే అవకాశముంది. అందుకే ఆలస్యం చేయవద్దు.   హైలైట్స్ ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేసుకోవలసిందే లేకపోతే పాన్ కార్డులు చెల్లుబాటు కాకపోవచ్చు రెండింటి అనుసంధానానికి సెప్టెంబర్ 1 వరకు గడువు ఉంది లింక్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి […]

pan: Aadhaar, పాన్ నిబంధనలు మారాయ్.. కొత్త రూల్స్ ఇవే! – new aadhaar, pan card rules you need to know

ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నారా? పాన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే మీకు మారిన నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పాన్, ఆధార్‌కు సంబంధించి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్మలా సీతారమన్ తన తొలి బడ్జెట్‌లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాష్‌ విత్‌డ్రా, క్యాష్ డిపాజిట్, ఐటీఆర్ ఫైలింగ్ వంటి వివిధ అంశాలకు సంబంధించి పలు మార్పులను ప్రతిపాదించారు. నల్లధనం నియంత్రణ, డిజిటల్/క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహించడం […]