నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్

0
155

Please View My Other Sites

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్

క్షేత్ర మహిమ:

వివాహం ఆలస్యమవుతున్న వారు, వివాహ విషయాల్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ క్షేత్ర దర్శనం తో వివాహం జరుగుతుంది

ఈ క్షేత్రాన్ని దర్శించి క్రింది విధంగా చేయాలి.

కోమలవల్లి సమేత వరాహ స్వామీ వారు కొలువైన క్షేత్రం ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్.

Also READ:   పట్టిసం

1. వివాహం కోసం ఇక్కడకు వచ్చే భక్తులు రెండు పూల మాలలు ఆలయం లో దేవుడికి సమర్పించాలి. (పూల మాలలు గుడి ఎదురుగా ఉన్న దుకాణాల్లో లభిస్తాయి)

2. గోత్ర నామాలతో అర్చన చేసిన పిదప అందులో ఒక మాల ను పూజారి గారు తిరిగి భక్తుడి మెడలో వేస్తారు.

3. ఆ మాల ధరించిన భక్తుడు గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. తదుపరి కోమలవల్లి అమ్మవారిని దర్శించి కుంకుమను తీసుకోవాలి.

Also READ:   పంచభూతలింగాలు

అలా చేసిన 3 నుంచి 6 నెలల్లో వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం అయిన తదుపరి దంపతులిద్దరూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి.

దర్శన వేళలు : ఉదయం6.00 నుంచి మధ్యాహ్నాం 12.00 వరకు

సాయంత్రం 3.00 నుండి రాత్రి 8.00 వరకు

ఎలా చేరుకోవాలి :

చెన్నై నుంచి 45 kms
మహాబలిపురం వెళ్లే బస్సులన్ని ఈ క్షేత్రం మీదుగానే వెళ్తాయి

చిరునామా

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్,
తిరువిడెంతై ( THIRUVIDANTHAI)
కాంచీపురం dist
తమిళనాడు

Also READ:   పితృదేవతల ఆగ్రహం వలన కలిగే విపరీతాలు ఏమిటి ? పితృ దేవతలను సంతృప్తి పరచి సంతోషపెట్టుట ఎలా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here