Category: Recipes

నాటుకోడి కూర

• నాటుకోడి కూర కావల్సినవి: ఎముకలతో సహా నాటుకోడి – కేజీ, ధనియాలు- రెండు చెంచాలు, కొబ్బరికోరు- అర చెంచా, గసగసాలు- రెండు చెంచాలు. మసాలా కోసం: లవంగాలు, యాలకులు – రెండు చొప్పున, దాల్చిన చెక్క – చిన్న ముక్క, అల్లంవెల్లులి ముద్ద – మూడు చెంచాలు, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – అర చెంచా, కారం – మూడు చెంచాలు, ధనియాల పొడి – రెండు చెంచాలు, గరం మసాలా పొడి […]

చెన్నూర్‌ కోడి పులావ్‌

• చెన్నూర్‌ కోడి పులావ్‌ కావల్సినవి: చికెన్‌ – అరకేజీ, బాస్మతీ బియ్యం – రెండు కప్పులు, ఉల్లిపాయ- రెండు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – ఐదు (నిలువుగా చీల్చుకోవాలి), అల్లంవెల్లుల్లి ముద్ద – పావుకప్పు, తరిగిన టొమాటో ముక్కలు – పావుకప్పు, కొత్తిమీర, పుదీనా – కట్ట చొప్పున, నీళ్లు – రెండు కప్పులు, నెయ్యి – అరకప్పు, పెరుగు – అర కప్పు, కారం – పెద్ద చెంచా, పసుపు – పావు చెంచా, […]

చింతపండు పచ్చడి

చింతపండు పచ్చడి . కావలసినవి . చింతపండు — 50 గ్రాములు . ఎండు మిరపకాయలు — 30 గ్రాములు లేదా షుమారుగా – 20 . బెల్లం — 40 గ్రాములు . ఉప్పు — తగినంత . పోపునకు . నూనె — నాలుగు స్పూన్లు మెంతులు — పావుస్పూను ఆవాలు — స్పూను . ఇంగువ — తగినంత . పసుపు — కొద్దిగా . తయారీ విధానము . ముందుగా పావుగంట […]

రోస్టెడ్‌ గార్లిక్‌

• రోస్టెడ్‌ గార్లిక్‌ కావలసిన పదార్థాలు: వెల్లుల్లి- ఒకటి ఆలివ్‌ ఆయిల్‌- రెండు టేబుల్‌స్పూన్లు ఉప్పు- తగినంత తయారీ: ఒవెన్‌ని ముందుగా 200 డిగ్రీలు వేడిచేయాలి. వెల్లుల్లి పైన బొప్పిగా ఉండే భాగాన్ని తీసేసి వాటిని చిన్న ఫాయిల్‌లో పెట్టి, దానిపై ఆలివ్‌ ఆయిల్‌ బాగా చల్లాలి. ఫాయిల్‌తో గట్టిగా చుట్టి బేకింగ్‌ ట్రేలో పెట్టాలి. అది మెత్తగా, సువాసనలు వెదజల్లే వరకూ 35 నిమిషాల పాటు ఉంచాలి. ఆతర్వాత ఓవెన్‌ నుంచి తీసి చల్లారబెట్టాలి. పొట్టు […]

మటన్ ఫ్రై

లేత పొట్టేలు మాంసం 1 కేజీ హెరిటేజ్ బటర్ 200 గ్రా. ఆనియన్ 100 గ్రా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 నుండి 60 గ్రా. బాగా పండిన టొమోటోల 150 గ్రా. పసుపు చిటికెడు ఉప్పు తగినంత కొత్తిమీర కట్ట 1 కరివేపాకు ఒక రెమ్మ జీలకర్ర పొడి 5 గ్రా. చెక్క లవంగ దాల్చిన (గరంమసాల) పొడి 5గ్రా. నిలువుగ చీల్చిన పచ్చి మిరపకాయలు 2 ఆశీర్వాద్ కారంపొడి 70 గ్రా. తయారీ విధానం […]

పూర్ణం బూరెలు

పూర్ణం బూరెలు . శుభ సందర్భాలలో తప్పని సరిగా ప్రతి ఒక్క కుటుంబాలలో చేసుకునే పిండి వంట పూర్ణం బూరెలు . గోదావరి జిల్లాలలో చాలామంది పెసర పూర్ణం బూరెలు చేసుకుంటారు . మరి మనం ఈరోజు పచ్చిశనగపప్పు తో పూర్ణం బూరెలు తయారీ విధానము గురించి తెలుసుకుందాం. చాలా మంది పూర్ణం బూరెలు చేయాలంటే మాకు భయం. మేం చేసిన ప్రతిసారీ బూరెలు నూనెలో వేయగానే చీదతాయి . ( విడిపోతాయి ) అందుకే ప్రయత్నించం […]

వంకాయ కాల్చి పెరుగు పచ్చడి

వంకాయ కాల్చి పెరుగు పచ్చడి . తయారీ విధానము . మూడు గుండ్రని వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుని వాటిపై నూనె రాసుకుని స్టౌ మీద సిమ్ సెగలో అన్ని వైపులా కాల్చుకోవాలి . చల్లారగానే తడి చేయి చేసుకుని వాటిపై పొట్టు తీసుకుని వేరే ప్లేటులో విడిగా ఉంచుకోవాలి . ఒక గిన్నెలో అర లీటరు పెరుగు వేసుకుని నాలుగు పచ్చి మిరపకాయలు ముక్కలుగా తరిగి పెరుగులో వేసుకోవాలి . ఒక కట్ట కొత్తిమీర తరుగుకుని […]

special dish.. chilli పన్నీర్

ఈ రోజు special dish.. chilli పన్నీర్ చేసానండి.. Recipe: ** ముందుగా ఒక బౌల్ లో 3 స్పూన్స్ కార్న్ flour, 3 spoons మైదా, కొంచెం ఉప్పు, pepper powder వేసి నీళ్లు పోసి చిక్కగా batter చెయ్యాలి. Paneer క్యూబ్స్ ఇందులో వేసి ముంచి డీప్ ఫ్రై చెయ్యాలి. Gravy తయారీ: పాన్లో నూనె వేసి వెల్లుల్లి, అల్లం చిన్న ముక్కలుగా కోసి ఫ్రై చేసి, అందులో క్యూబ్స్ గా కట్ చేసిన […]

బటర్‌ చికెన్‌కి ఆ రుచి ఎలా

  బటర్‌ చికెన్‌కి ఆ రుచి ఎలా..! మావారి ఉద్యోగరీత్యా కొన్నాళ్లు దిల్లీలో ఉన్నాం. అక్కడ బటర్‌ చికెన్‌ భలే ఉండేది. అలాంటి రుచి ఇంట్లో ఎంత ప్రయత్నించినా రావట్లేదు. బటర్‌ చికెన్‌కి ఆ రుచి ఎలా వస్తుంది? – యామిని, హైదరాబాద్‌ బటర్‌ చికెన్‌ అన్ని నగరాల్లో ప్రాచుర్యంలో ఉన్న వంటకమే. దీన్నే ముర్గ్‌ మఖని అని కూడా అంటారు. దిల్లీ మోతిమహల్‌లో చేసే బటర్‌చికెన్‌కి బోలెడు గిరాకి. ఇంతకీ దీనికి ఈ రుచి ఎలా […]

కొత్తిమీర అన్నం

కొత్తిమీర అన్నం. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మంచిది . కూరలలో , పచ్చడులలో , రసము , పులుసు , సాంబారులలో కొత్తిమీర పచ్చిగా అంటే నూనెలో వేయించకుండా తీసుకుంటే పోషక విలువలు వృధాకాకుండా ఉంటాయి . ఆ కోవలో చెందినదే ఈ కొత్తిమీర అన్నం . కావలసినవి . బియ్యము — ఒక గ్లాసు. కొత్తిమీర – చిన్నవి మూడు కట్టలు లేదా పెద్దది ఒక కట్ట శుభ్రము చేసుకుని ఉంచుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము […]