SKIN PROBLEMS

🔱🌞

ఈ క్రింది విధంగా పాటించండి మహా సుగందాది లేహ్యం నిమ్మకాయ పరిమానం ఇది మీకు ఆయుర్వేద శాప్ లో దొరుకుతుంది, మహా మంజిస్టాది కసాయం 20గ్రాలో ఉదయం రాత్రి తీసుకొండి ఖచ్చితంగా మీ సమస్య తగ్గిపొవును. ఈ రెండూ ఆయుర్వేద శాప్స్ లో దొరుకుతాయి.

SKIN PROBLEMS:

ఈ క్రింది వాటిలొ ఎదో ఒకటి పై పూతకి వాడండి సరిపొతుంది.
ఈ క్రింది వాటిలొ ఏదొ ఒకటి చేసుకొని వాడండి సమస్య తీరును, పత్యం వుండాలి.

ALLERGIES EXTERNAL SKIN allergies

మిరు పైచెప్పినవి అలాగె, పచ్చి మిరపకాయ, గొంగుర, పచ్చి చెనిగిగింజలు, చెపలు, ఎక్కువ వెడి వస్థువులు తిసుకొవడం మానెసి, ఈ క్రింది యొగాల్లొ పైకి ఒక యొగం లొనికి తినెది ఒక యొగం చెయండి, మి సమస్య తిరును, మికు స్కిన్ అల్లెర్జి వచ్చింది.

అలర్జి లు చర్మ రొగాలు ::
రెమిడి 1, కొబ్బరి నునెలొ గంధకం పొడి ని కలిపి చర్మమ్ మిద పుసినా తగ్గును,

Related:   దంతాలు..చిగుళ్ళ ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు

రెమిడి 2, నల్ల ఉమ్మెతాకు దంచి రసం పుసినా చర్మ రొగాలు తగ్గును.

రెమెడి 3, నిమ్మరసంలొ మొదుగ మాడలు అరగదీసి వాడినా చర్మ రొగాలు తగ్గును.

రెమెడి 4, నిరుడు విత్తులు మౙిగలొ ననబెట్టి రుబ్బి ఈ రుబ్బిన పదార్థాన్ని శరిరమ్ పై పుసినా చర్మ రొగాలు తగ్గును.
రెమెడి 5, నిరుడు విత్త్లులు, బావాంచాలు, వెప వితులు, ఈ ముడు పులిసిన గంజి లొ లెధా బియ్యమ్ కడుగు లొ వెసి ఒక రొజు నానించి తర్వాత రుబ్బి శరిరానికి పుసుకుంటె దురద, గజ్జి , సొబి, తామర, తెలుపు, నలుపు పొడలు మానును.

FOR ALL SKIN PROBLEMS.

మహా సుగంధాది లేహ్యము::—
సుగంధి 64 తులములు పన్నేరు,నేలతాడి,కన్యకోమలి, సాలామిస్త్రి, గుకాబిపువ్వు,(ఎండుది)మదనమస్తు,రుద్రజడ గింజలు,(సబ్జాగింజలు),బిజబంధు ,భేధానాలు,దాల్చినచెక్క,లవంగాలు ,ఏలకులు, పిల్లితెగలు,కరక ,తాడి,ఉసిరిక లు అక్కలకర్ర ,భుశర్కర,కుంకుమపువ్వు లేక తామరకేషరములు,తుమస్తలు వట్టివేర్లు, జిలకర్ర ,వాము సీమకరక్కాయలు ఒక్కొక్క తులం ,బాదంపప్పు 12తులములు, ద్రాక్ష పండ్లు 6తులాలు, వీనిని చుర్ణించి,280 తలముల శక్కెరనుపాకం బట్టి చూర్ణం నందు కలుపవలెను .ఆవునెయ్యి70 తులములు,తేనే 35 తులములు,కలుపుకోవలెను.
దీని సేవనవలన,రక్తము శుభ్రపడి అన్ని చర్మవ్యాధులు తామర ,గజ్జి, దురదలు,శరీరమందలి తెలుపు నలుపు మచ్చలు పోవును.బలము,వీర్యవృద్ధి కలుగును..

Related:   Dandruff- Causes, Treatment and Prevention

చెసుకొని మెలు పొందగలరు

ఈ క్రిందిది కూడా మీరే తయారు చేసుకొని వాడుకొగలరు.
ఈ విధంగా పైకి పూసే మందు చేసుకొని వాడండి మీ సమస్య తగ్గుతుంది.

అన్ని చర్మ రోగాలకి :

పైకి పూయడానికి ఆకులతో చేసుకొనే లేపనం :
రెమెడీ:
నేల ఉసిరి మెక్క ఆకులు 200గ్రా
వేపాకులు 100గ్రా
కానుగాకులు 100గ్రా
కుసుమ చెట్టు ( పిచ్చి కుసుమ చెట్టు ఆకులు ) 100గ్రా
తుమ్మి మెక్క ఆకులు 100గ్రా
మేకమేయని ఆకు 100గ్రా
వాకుడు మెక్క ఆకు 100గ్రా
ఊడుగుఆకు 10గ్రా
ముస్టిఆకులు 10గ్రా

ఈ పై చెప్పిన అన్ని ఆకులు చెప్పిన మెతాదులో తీసుకొని భాగా దంచి, కొద్దిగా నీరు వేసి దంచుకొవచ్చును లేదా చిన్న చిన్న ముక్క్కలు చేసి మిక్సీలో వేసుకొవచ్చును, ఇలా మిక్సీలొ వేసుకొని, పేస్ట్ లాగా చేసుకొని, భాగా పిండి రసం తీసి, ఈ రసానికి పావు భాగం నువ్వుల నూనె వేసుకొని సన్నని మంట మీద నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఈ నునె ని భద్రపరుచుకొని అన్ని రకాల చర్మ రోగాలకి, చర్మ జబ్బులకి వాడుకొవచ్చును, మీకు ఈ మందు అత్యద్బుతంగా నూ, మీరు ఇంతవరకు ఏ మందుతోనూ తగ్గని భయంకరమైన చర్మరోగలు, మెండి రోగాలు అన్నీ కూడా ఈ నూనె పై లేపనం గా వాడుకొంటే ఖచ్చితంగా తగ్గుతాయి. ఓపికగా ఒక్కరోజు చేసుకొంటె ఎన్నిరోజులైన మీరు భద్రపరుచుకొని వాడుకొవచ్చును.
పై ఆకులలో ఒకటి రెండు ఆకులు దొరక్కపొయిన మిగతా ఆకులు వేసుకొని చేసుకొండి. మంచి ఫలితం వుండును. ఈ విధంగా చేసుకొని వాడిన రెండవరోజునుంచే మీకు ఫలితం లబిస్తుంది. అందరూ చేసుకొని వాడుకొండి.

Related:   కలబందతో అందంగా మెరిసిపోవడం ఎలా?

పత్యం :

చెపలు, చికెన్, పచ్చిమిరపకాయ, గోంగూర, వంకాయ, వేరుశెనగలు, కొబ్బరి మెదలైనవి తీసుకొకూడదు.
🔚

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *