Tag: మెనోపాజ్‌

మెనోపాజ్‌

మెనోపాజ్‌ నెలసరి సమయంలో రక్తస్రావం కావడం ఎంత సహజమో.. మెనోపాజ్‌ వచ్చాక కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపించడం అంతే ప్రమాద సంకేతం. అంతకన్నా ముందు అసలు ఎలాంటి పరిస్థితుల్లో అలా జరుగుతుంది.. దాన్నుంచి బయటపడేందుకు ఏం చేయాలనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.. మెనోపాజ్‌ దశ అంటే స్త్రీ శరీరంలోని అండాశయాల్లో నిల్వ ఉన్న అండాలన్నీ కరిగిపోయి విడుదల ఆగిపోతుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా ఉండదు. దాంతో పన్నెండు, పద్నాలుగేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నిలిచిపోతుంది. […]