శ్రీకాళహస్తి వ్యక్తికి కరోనా ఏపీలో మరో కేసు – All Time Report

ఏపీలో నెమ్మదిగా కరోనా పాజిటీవ్ కేసులో సంఖ్య పెరుగుతోంది, ఇక తాజాగా లండన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకింది అని తేలింది..మరో 14 మంది శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈరోజు …

Read More