నేనూ ఒక అమ్మనే………

నేనూ ఒక అమ్మనే……… తన భర్తకు చాలా ఇష్టమని గుత్తివంకాయకూర వండింది ఓ మహిళ. తన వంటకాన్ని తన భర్త మెచ్చుకునేలా చేయాలని అన్నీ సమపాళ్ళలో వేసి వంకాయ కూరను వండింది. ఆ వంటకం ఘుమ ఘుమలాడుతోంది. ఎలాగైనా తన భర్త …

Read More