Tag: apple

🌼 ఆపిల్ కిచిడీ🌼

🌼 ఆపిల్ కిచిడీ🌼 కావలసినవి ఆపిల్స్‌ – 2, బాస్మతి బియ్యం ఒక కప్పు, మిర్చి – 1, పెద్ద ఉల్లిపాయ-1, జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌, ద్రాక్ష, చెర్రీస్‌ – తగినన్ని, దాల్చిన చెక్క – చిన్న ముక్క, లవంగాలు – 4, యాలక్కాయ – 1, నెయ్యి – 4 స్పూన్లు, ఉప్పు- తగినంత. తయారీ బియ్యాన్ని పలుకుగా ఉడికించి వడేసి పెట్టుకోవాలి. తరువాత యాపిల్‌ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయని సన్న ముక్కలుగా […]