వాతాన్ని తగ్గించే విషగర్భతైలం

వాతాన్ని తగ్గించే విషగర్భతైలం ఆయుర్వేద వైద్య విధానంలో విషద్రవాలను కడుపులోకి అలాగే చర్మ మర్ధనానికి కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాల మూలికలు, మరికొన్ని రకాల ఖనిజ రసాయనాలను తీసుకుంటారు. ఎక్కువ సంఖ్యలోనూ, ఎక్కువ మోతాదులోనూ అలాగే ఎక్కువ విషలక్షణాలు ఉన్న …

Read More

ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి

❤ ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి*❤ కొంత మంది ఎంత తిన్న సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి . ఇటువంటి వారు తామర గింజలను పాలతో నూరి దాంట్లో పంచదార కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే నెల రోజుల్లో స్తనాలు …

Read More

అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు – Ashwagandha churna

అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు – * చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి …

Read More

తానికాయ

తానికాయ : నేచర్ లో ఆరోగ్య ప్రదాయిని మన వాకకాయ: ?????????????? తానికాయ ఆయుర్వేద ఔషధాల తయారీలో అనేక విధాలుగా వాడబడుతుంది. దీని శాస్త్రీయ నామము -“తెర్మినలియా బెల్లిరికా”. తానికాయ గుణ గణ ఉపయోగాలు : ➖➖➖➖➖➖➖➖➖➖➖ ?తానికాయలో బెటాసిటోస్టిరాల్‌, గాలిక్‌ …

Read More

Osteo Artheritis, spondylitis, sciatica, back pain, knee and joint pains

lables Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498: Osteo Artheritis, spondylitis, sciatica, back pain, knee and joint pains :- వెన్న్నెముక నొప్పి, డిస్క్లులు అరగడం, మొకాళ్ళు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత అధికంగా …

Read More

శృంగార వీరులు కావాలంటే

🔱🌞 శృంగార వీరులు కావాలంటే: ఇది చేసుకోవాలి మీరు శృంగార శక్తి కి, రక్తి కి,తృప్తి కి, అనురక్తికి, 1, అక్కలకర్ర 100గ్రా 2, జాజికాయ 100గ్రా 3, బాదంపప్పు 100గ్రా 4, మినుములు 100గ్రా 5, లవంగాలు 50గ్రా 6, …

Read More

కామ చూడామణి రసం

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician: సెల్.9949363498 కామ చూడామణి రసం… ******************* బలము,వీర్యవృద్ది ,నరములకు శక్తినిచ్చి,కోరికలను పెంచుతుంది ××××××××××××××××××××× కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో …

Read More

చనుబాలు వృద్ది అగుటకు

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498: చనుబాలు వృద్ది అగుటకు ******************* * వాము ,జీలకర్ర కషాయం ఇచ్చిన రొమ్ములలో చనుబాలు సిద్ధం అగును. * ఆకుపత్రి,ఏలకులు కషాయం సేవించిన చనుబాలు పడును . * చిట్టాముదపు ఆకులకు ఆముదం …

Read More

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే అతి మ‌ధురం

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498 శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే అతి మ‌ధురం..! ***************** ఆయుర్వేద వైద్యంలో వాడే శక్తివంతమైన మూలిక‌ల్లో అతి మధురంకు చాలా ప్రాముఖ్య‌త ఉంది. దీన్ని ఇంగ్లిష్‌లో లిక్కొరైస్ (Liquorice) అని పిలుస్తారు. మధుయష్టి, యష్టి …

Read More

కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ఉలవచారు..?

*కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ఉలవచారు..?* ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమేమిటంటే..? ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. క్యాల్షియం, ఫాస్పేట్స్, ఆక్సిలేట్స్, రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో …

Read More