Tag: Asthama

ఆస్థమా

ఆస్థమా ! . ఆస్థమా బారిన పడ్డవారు ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే మీరు ఆస్థమా నుండి విముక్తులు కాగలరు . 1. ఈ పదార్ధాలను తీసుకోకండి . ( ఫ్రిడ్జ్ నీరు , ఐస్ క్రీం , చల్లని జ్యూస్ లు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పెరుగు, పుల్లని చట్నీలు, ఊరగాయలు ) . 2. మీ ఊపిరితిత్తులకు ప్రాణాయామం గొప్ప మేలు చేస్తుంది. మీరు ప్రాణాయామం నెమ్మదిగా చెయ్యండి. కపాల భాతి ప్రాణాయామం […]