Tag: brinjal

వంకాయ కాల్చిన పచ్చడి . ( వంకాయ బజ్జీ పచ్చడి )

వంకాయ కాల్చిన పచ్చడి . ( వంకాయ బజ్జీ పచ్చడి ) కావలసినవి . గుండ్రని వంకాయలు — మూడు. పచ్చిమిర్చి — 8 కొత్తిమీర — ఒక కట్ట చింతపండు — నిమ్మకాయంత పసుపు — కొద్దిగా ఉప్పు — తగినంత . పోపునకు . నూనె — మూడు స్పూన్లు ఎండుమిరపకాయలు — 6 మినపప్పు — స్పూను ఆవాలు — అర స్పూను జీలకర్ర — పావు స్పూను ఇంగువ — కొద్దిగా […]