vertigo: కళ్ళు తిరగడం లేదా, తలతిరగడం, dizziness

0
210

🔱🌞

vertigo: కళ్ళు తిరగడం లేదా, తలతిరగడం, dizziness,

వెర్టిగో అంటే చాల మందికి, కళ్ళు తిరగడం, తలతిరగడం వంటి సమస్యలతో బాదపడుతుంటారు, ఈ సమస్య ముఖ్యంగా, తలలోని నరాల సమస్య వల్ల గానీ, తలలోని రక్తం సరఫరా సక్రమంగా లేనందువలన, చేవిలోని నరాలు దెబ్బతినడం వల్ల, ఇటువంటి సమస్యలు వస్యాయి,

దీనికి మీరు ముఖ్యంగా నెక్ వ్యాయామం అంటే, తల తో ఎక్సర్ సైజ్ చేయడం లాంటివి రోజూ చేస్తుండాలి, ఇలా చేయడం వల్ల మీ సమస్య భాగా తగ్గుతుంది,

Also READ:   The Shocking Truth About Commercial Dog Food – ABC For Dog Owners

రెెమెడీ”

శంఖపుస్పి 50గ్రా
సరస్వతి చూర్నం 50గ్రా
అక్కలకర్ర 50గ్రా
పాతబెల్లం 150గ్రా

ఈ అన్నీ వస్తువులు కలిపి రోజు ఉదయం రాత్రి అర్ద స్పూన్ పరిమాణం వేడినీటిలో బోజనానికి ముందు తీసుకొంటె మీ సమస్య తగ్గును.
Take care

Please View My Other Sites