Home Health & Beauty World Earth Day 2020 : కరోనా వేళ భూమి తిరగడం అకస్మాత్తుగా ఆగిపోతే?

World Earth Day 2020 : కరోనా వేళ భూమి తిరగడం అకస్మాత్తుగా ఆగిపోతే?

- Advertisement -

తన చుట్టూ తిరిగేందుకు…

భూమి ఎల్లప్పుడూ ఒంపులు ఒంపులుగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకనే మనకు గురుత్వాకర్షణ అనేది కచ్చితంగా ఉంటుందట. సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి సుమారు 24 గంటలు పడుతుంది. వీటి వల్లనే మనకు రాత్రి మరియు పగలు అనేవి ఏర్పడతాయట.

రాత్రి, పగలు ఉండవట..

రాత్రి, పగలు ఉండవట..

భూమి తిరగడం అనేది అకస్మాత్తుగా ఆగిపోతే అతి పెద్ద వినాశనం జరుగుతుందట. రాత్రి, పగలు అనే తేడా ఎప్పటికీ ఉండదట. ఈ సందర్భంలో కొన్ని దేశాలు ఎప్పటికీ సూర్యుడినే చూడాల్సి వస్తుందట. అదే సమయంలో మరి కొన్ని దేశాలు కేవలం చీకట్లోనే ఉండిపోతాయట. ఎందుకంటే రాత్రి, పగలు అనేవి ఏర్పడటానికి భూమి తిరగడంపైనే ఆధారపడి ఉంటుందట.

కాలాల ప్రక్రియ

కాలాల ప్రక్రియ

అదే విధంగా భూమి తిరగడం గనుక ఆగిపోతే ప్రస్తుతం ఉన్న మాదిరిగా కాలాల ప్రక్రియ కూడా ఉంటుందట. శీతాకాలం, వేసవి కాలం, వర్షకాలం అనేవి అస్సలు ఉండవట. ఇవి విశ్వంపై చాలా దుష్ప్రభావాలను చూపుతాయట.

భయంకరమైన వేడి...

భయంకరమైన వేడి…

భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాలన్నీ అతి భయంకరమైన వేడిని ఎదుర్కోవాల్సి వస్తుందట. అదే విధంగా భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలన్నీ అత్యంత భయంకరమైన చలికి గజగజ వణికిపోతాయట.

అయస్కాంతక్షేత్రం నాశనం..

అయస్కాంతక్షేత్రం నాశనం..

ఇంకో విషయం ఏమిటంటే భూమి తిరగడం ఆగిపోతే గనుక అయస్కాంత క్షేత్రం నాశనమైపోతుందట. అలాగే భయంకరమైన రేడియేషన్ వెలువడుతుందట. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రపంచ వినాశనం జరుగుతుందట.

కరోనా నెగిటివ్ వచ్చినా?

కరోనా నెగిటివ్ వచ్చినా?

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలో అంతరించిపోయినా, అనేక దేశాల్లో లాక్ డౌన్ ఎత్తివేసినా? అందరి జీవితాలు సజావుగా సాగుతాయని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మనం ఏమీ నేర్చుకోనట్టేనని లియత్ ఓలెనిక్, అలెజాండ్రో దాల్ బాన్ అంటున్నారు.

భవిష్యత్తు ఏమిటో?

భవిష్యత్తు ఏమిటో?

సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ వార్మింగ్ ను నిరాకరిస్తూ, పర్యావరణ హిత చట్టాలన్నీ బలహీనపడేలా వ్యవహరిస్తున్నాడని, ఉష్ణోగ్రతల పెరుగుదల, కార్చిచ్చులు, తుఫాన్లు, వరదలు, సునామీ బీభత్సాల తర్వాత ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎందరో ప్రాణాలను తీసేసింది. అంతేకాదు కోట్లాది మంది జీవనోపాధిని కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో మన భవిష్యత్తు ఏమిటో ప్రశ్నించుకోవాలంటున్నాడు లియత్.

తమ వంతు ప్రయత్నం..

తమ వంతు ప్రయత్నం..

అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్ి పర్యావరణానికి మేలు జరిగేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని, తమ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు మేలు చేస్తామని, సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే కారణంతో సుమారు 2 కోట్ల మంది వీధుల్లోకి నిరసన చేశారని గుర్తు చేశారు. అందుకే మనం కరోనా బారి నుండి కాపాడుకోవడానికి ప్రస్తుతం ఇళ్లకే పరిమితమై ఉన్నాం. ఇదే నిబద్ధతతో ఈ భూగోళాన్ని కాపాడుకోవడానికి ఇంటి నుండే మన వంతు ప్రయత్నం చేద్దాం.Originally posted 2020-04-22 08:02:59.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

A.S.A.Piano! Learn To Play Easy Beginners Piano & Keyboard Songs Without Reading Music

Product Name: A.S.A.Piano! Learn To Play Easy Beginners Piano & Keyboard Songs Without Reading Music Click here to get A.S.A.Piano! Learn To Play Easy Beginners...
- Advertisement -

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Related News

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here